మన యేసు మరణస్మరణ - YouWorship
Mana Yesu Maranasmarana
Artist: దానరి మోజెస్
Category: Praise & Worship
Song Lyrics
మన యేసు మరణస్మా - రణవిందులోంబాలు - గొనరండు ప్రియులార - వినయమానసులై = మన దోష చయమెల్లం - దనమేన ధరియించు - కొనిమనల గావ నా - యన పడిన శ్రమలెంచి ||మన యేసు|| 1. మరల మన మధ్యకా - పరమాత్ముండరుదెంచ - వజకాయనను మనము - మజవకుండుటకై - స్థిర భక్తి నద్దాని - జరిగింపవలెనంచు - గురుతరంబగు నాజ్ఞ - నెజపితాం జనెంగాన ||మన యేసు|| 2. _తినుండిది యె నా దివ్య - తనువంచు నొక రొట్టి - యను వ్రచ్చి ప్రభుం డిచ్చె- ననుబంధుతతికి = ఘన థద్ధదానింగై - కొని మనము - భుజియింప నొన గూడు జిరజీవ - మనుమాన మింకనేల ||మన యేసు|| 3. ఆ రీతి నిజరక్త - ధారయై వెలయు ద్రా - క్షారసము నిచ్చె నిం - పార గొను డనుచుం = గోరి యా మధుధారం గ్రోలిన మనకుక్షి - దోరమౌ జీవంపుధార లుద్భవ మొందు ||మన యేసు|| 4. ప్రభు భుక్తి నెవండు దై - వభయంబు లేక య - నుభవించు వానిక - శుభమౌ నా మొంద = విభవంబు దొలంగురో - గభయంబు చేకూరు - శుభ మవ్వానికి నెపుడు - లభియింపదని తెలిసి మన యేసు|| 5. మిము మోరె తగురీతి - గమనించి పరిశోధ -నము చేసికొని మా పాపము లోప్పుకొనుచు = నమితార్తింబశ్చాత్తా - పముంబొంది యీ విందు - క్రమము బాటింప క్షే - మము మాకు సిద్ధించు ||మన యేసు|| 6. _ దురితాంధకార భా - స్మరుండు సద్దురుందేసు - పరమవిందున కిది యను - ప్రాసంబని యెటింగి = *ఉరణశాబకరక్త - సరి దంతఃపరిపూతాం - బరులైసత్మార్యత - త్పరులై బంధురమతులై ||మన యేసు|| Mana Yesu Maranasmaa - Ranavindulombaalu - Gonarandu Priyulaara - Vinayamaanasulai = Mana Dosha Chayamellan - Danamena Dhariyinchu - Konimanala Gaava Naa - Yana Padina Shramalenchi ||Mana Yesu|| 1. Marala Mana Madhyakaa - Paramaathmundarudencha - Vajakaayananu Manamu - Majavakundutakai - Sthira Bhakthi Naddaani - Jarigimpavalenanchu - Gurutharambagu Naagna - Nejapithaan Janenggaana ||Mana Yesu|| 2. _Thinundidi Ye Naa Divya - Thanuvanchu Noka Rotti - Yanu Vrachchi Prabhun Dichche- Nanubandhuthathiki = Ghana Thaddhadaaninggai - Koni Manamu - Bhujiyimpa Nona Goodu Jirajeeva - Manumaana Mingkanela ||Mana Yesu|| 3. Aa Reethi Nijaraktha - Dhaarayai Velayu Draa - Kshaarasamu Nichche Nin - Paara Gonu Danuchun = Gori Yaa Madhudhaaran Grolina Manakukshi - Doramau Jeevampudhaara Ludbhava Mondu ||Mana Yesu|| 4. Prabhu Bhukthi Nevandu Dai - Vabhayambu Leka Ya - Nubhavinchu Vaanika - Shubhamau Naa Monda = Vibhavambu Dolangguro - Gabhayambu Chekooru - Shubha Mavvaaniki Nepudu - Labhiyimpadani Thelisi Mana Yesu|| 5. Mimu More Thagureethi - Gamaninchi Parishodha -Namu Chesikoni Maa Paapamu Loppukonuchu = Namithaarthimbashchaaththaa - Pamumbondi Yee Vindu - Kramamu Baatimpa Kshe - Mamu Maaku Siddhinchu ||Mana Yesu|| 6. _ Durithaandhakaara Bhaa - Smarundu Saddurundesu - Paramavinduna Kidi Yanu - Praasambani Yetinggi = *Uranashaabakaraktha - Sari Danthahparipoothaan - Barulaisathmaaryatha - Thparulai Bandhuramathulai ||Mana Yesu||