మన మొదటి తల్లిదండ్రులల్ - YouWorship
Mana Modati Thallidandrulal
Artist: పురుషోత్తము చౌధరి
Category: Gospel
Song Lyrics
మన మొదటి తల్లిదండ్రులల్ - మాయకు లోనైరి - అన్నలారా = వారి కనుగొనలకు సిగ్గు - గదుర మోములు వంచి - రన్నలారా ||మన|| 1. తమ నగ్నతను జూడం దా మొప్ప లేరైరి - అన్నలారా = కొన్ని - యమరిన మటజ్టాకు - లంగంబులను గట్టి - రన్నలారా ||మన|| అ ల * కలుగంగా * ముఖములు. 2. _పరమాత్ముం డిడు నాజ్ఞం - పాలింప లేరైరి - అన్నలారా = పూర్వ - పరి శుద్ధత నెడబాసి - పాపాత్ములై పోయి - రన్నలారా ||మన|| (న 8. నరవంశజుల కెల్లం - *తరలెం దద్దురవస్థ - అన్నలారా = క్రీస్తు - మర ణంబు మన పాప - హరణంబుం గావించు - నన్నలారా ||మన|| Mana Modati Thallidandrulal - Maayaku Lonairi - Annalaaraa = Vaari Kanugonalaku Siggu - Gadura Momulu Vanchi - Rannalaaraa ||Mana|| 1. Thama Nagnathanu Joodan Daa Moppa Lerairi - Annalaaraa = Konni - Yamarina Matajtaaku - Langgambulanu Gatti - Rannalaaraa ||Mana|| A La * Kaluganggaa * Mukhamulu. 2. _Paramaathmun Didu Naagnan - Paalimpa Lerairi - Annalaaraa = Poorva - Pari Shuddhatha Nedabaasi - Paapaathmulai Poyi - Rannalaaraa ||Mana|| (Na 8. Naravanshajula Kellan - *Tharalen Dadduravastha - Annalaaraa = Kreesthu - Mara Nambu Mana Paapa - Haranambun Gaavinchu - Nannalaaraa ||Mana||