మన ప్రభువైన యేసునందు - YouWorship
Mana Prabhuvaina Yesunandu
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: మన ప్రభువైన యేసునందు - ఎన్నో దీవెనలు (2) 1. ముందుగా నిర్ణయించబడి - తనచే ఏర్పరచబడిన (2) తనయులుగాను స్వీకరించబడి - ధన్యులయ్యెదరు వారే 2. అపరాధములు క్షమించబడి - ప్రభు రక్తముచే కొనబడి కృపద్వారా రక్షింపబడెదరు - ధన్యులయ్యెదరు వారే 3. మనో నేత్రములు వెలిగింపబడి - ఘనముగా ప్రభుచే పిలువబడి తన భక్తులతో స్వాస్థ్యము పొంది - ధన్యులయ్యెదరు వారే 4. నిర్మలము - మరి అక్షయము - విరివిగ వాడ బారనిది పరలోకములో స్వాస్థ్యము కలిగి - ధన్యులయ్యెదరు వారే 5. కన్నులకు కనిపించనివి - వినిపించనివి చెవులకును మనో గోచరము కానివి పొంది - ధన్యులయ్యెదరు వారే Pallavi: Mana Prabhuvaina Yesunandu - Enno Deevenalu (2) 1. Mundugaa Nirnayinchabadi - Thanache Erparachabadina (2) Thanayulugaanu Sveekarinchabadi - Dhanyulayyedaru Vaare 2. Aparaadhamulu Kshaminchabadi - Prabhu Rakthamuche Konabadi Krupadvaaraa Rakshimpabadedaru - Dhanyulayyedaru Vaare 3. Mano Nethramulu Veligimpabadi - Ghanamugaa Prabhuche Piluvabadi Thana Bhakthulatho Svaasthyamu Pondi - Dhanyulayyedaru Vaare 4. Nirmalamu - Mari Akshayamu - Viriviga Vaada Baaranidi Paralokamulo Svaasthyamu Kaligi - Dhanyulayyedaru Vaare 5. Kannulaku Kanipinchanivi - Vinipinchanivi Chevulakunu Mano Gocharamu Kaanivi Pondi - Dhanyulayyedaru Vaare