మన ప్రభుయేసు వచ్చెడు వేళ - YouWorship
Mana PrabhuYesu Vachchedu Vela
Artist: సీయోను గీతాలు
Category: Second Coming
Song Lyrics
పల్లవి: మన ప్రభుయేసు వచ్చెడు వేళ (2) - మన సంతోష హృదయాలు చాల వెలసె (2) 1. భూదిగంత నివాసులారా (2) - పదిలముగ ప్రభు యేసుని చూచి (2) ముదముగ రక్షణ మరి పొందుడి (2) 2. వారాయన తట్టు చూడగనే - వారలకు వెలుగు కలిగెను వారి ముఖంబులు లజ్జింపకుండెన్ 3. మన విశ్వాసమునకు కర్తయు - కొనసాగించెడు యేసుని చూచి వినయమున పరుగిడు పందెమున 4. శిష్యులు కన్నులెత్తి చూడగను - యేసే కనిపించెను వింతగను మోషే ఏలియాలు మరుగైరి 5. ప్రభుయేసే మన పరిమళ ప్రియుడు - మురిసెదము మన ప్రభువునందు మెరిసే మహిమలు మన భాగ్యమదే 6. మంచి కాపరి మన ప్రభుయేసు - మనకై తనదు ప్రాణము నిచ్చెను వినుడి మన రక్షకుని పిలుపు 7. ఆనందముతో ఆర్భాటముతో - అందమగు శ్రీ యేసుని జూచి హల్లెలూయా యని పాడెదము Pallavi: Mana PrabhuYesu Vachchedu Vela (2) - Mana Santhosha Hrudayaalu Chaala Velase (2) 1. Bhoodigantha Nivaasulaaraa (2) - Padilamuga Prabhu Yesuni Choochi (2) Mudamuga Rakshana Mari Pondudi (2) 2. Vaaraayana Thattu Choodagane - Vaaralaku Velugu Kaligenu Vaari Mukhambulu Lajjimpakunden 3. Mana Vishvaasamunaku Karthayu - Konasaaginchedu Yesuni Choochi Vinayamuna Parugidu Pandemuna 4. Shishyulu Kannuleththi Choodaganu - Yese Kanipinchenu Vinthaganu Moshe Eliyaalu Marugairi 5. Prabhuyese Mana Parimala Priyudu - Murisedamu Mana Prabhuvunandu Merise Mahimalu Mana Bhaagyamade 6. Manchi Kaapari Mana PrabhuYesu - Manakai Thanadu Praanamu Nichchenu Vinudi Mana Rakshakuni Pilupu 7. Aanandamutho Aarbhaatamutho - Andamagu Shree Yesuni Joochi Hallelooyaa Yani Paadedamu