మన పట్టణంబదిగో మన పౌరత్వంబదిగో - YouWorship
Mana Pattanambadigo Mana Paurathvambadigo
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: మన పట్టణంబదిగో - మన పౌరత్వంబదిగో - కానాను పురమదిగో - మన యేసుకు జేయునమో (2) 1. ఆర్భాటంబులతో - విజయోత్సవంబులతో - ఏతెంచిన ప్రభు జేరి - పాత భక్తుల జేరి (2) మధ్యాకాశంబుననూ - హల్లెలూయా పాడెదము (2) 2. జీవ జలనది - పారు నాసనమునుండి - ఆవల నీవలనూ - జీవ వృక్షంబుండు నెల నెల కాయును - పండ్రెండు కాపులను 3. నూతన భువియందు - నూతన యెరూషలేముండు - నూతన వెలుగుననూ - నూతన ప్రజలౌదుము నూతనాలయము - గొఱ్ఱెపిల్లయే తాను 4. తేజోమయునితో - మరి తేజోవాసులతో - తేజరిల్లుదుము - తేజో రాజ్యమునందు సజీవ జనకుని - సజీవ జనులమని 5. చేరుదు మాపురము - పరమ పరదైసునకు - కరువు మరణములు - కానము ఎన్నడును మహిమలో నిత్యంబు - ప్రభు యేసుతో నుందుము Pallavi: Mana Pattanambadigo - Mana Paurathvambadigo - Kaanaanu Puramadigo - Mana Yesuku Jeyunamo (2) 1. Aarbhaatambulatho - Vijayothsavambulatho - Ethenchina Prabhu Jeri - Paatha Bhakthula Jeri (2) Madhyaakaashambunanoo - Hallelooyaa Paadedamu (2) 2. Jeeva Jalanadi - Paaru Naasanamunundi - Aavala Neevalanoo - Jeeva Vrukshambundu Nela Nela Kaayunu - Pandrendu Kaapulanu 3. Noothana Bhuviyandu - Noothana Yerooshalemundu - Noothana Velugunanoo - Noothana Prajalaudumu Noothanaalayamu - Gorrepillaye Thaanu 4. Thejomayunitho - Mari Thejovaasulatho - Thejarilludumu - Thejo Raajyamunandu Sajeeva Janakuni - Sajeeva Janulamani 5. Cherudu Maapuramu - Parama Paradaisunaku - Karuvu Maranamulu - Kaanamu Ennadunu Mahimalo Nithyambu - Prabhu Yesutho Nundumu