మన దేశంబున క్రీస్తు - YouWorship
Mana Deshambuna Kreesthu
Artist: మల్లెల దావీదు
Category: Gospel
Song Lyrics
మన దేశంబున క్రీస్తు - సువార్త వ్యాపించుటకు - మార్గంబు స్త్రీలంచు - మరువకమ్మ - పనిబూని ప్రభుకొరకు - పరదేశంబులయందు - ఘనురాండ్రు చేయుపనుల్ - వినలేదమ్మా? || 1. సాటియైనటువంటి - సాయంబవై పతికి - లోటులేకుండ నెపుడు - లోబడు మమ్మ = పాటుపడి నీ సుతుల - భయభక్తితో పెంచి - నాటుము మదిలోన బోధ - నమ్ములమ్మ || 2. _అన్నపానములందు నలవాటులందు నీ - పన్యులకు మాదిరి - వమ్మ = నిన్ను నీ పనుల గమ - నించి పరీక్షించు -చున్నవారింట బైట - నున్నారమ్మ|| 3. _ఘనుండౌ దేవుని వాక్య - మును జదివియో వినియో - దిన మేకాంతముగ ప్రార్ధించు మమ్మ = నినువలెను నీ పొరుగు - నెలంతుల ప్రేమింపవలె - వినుమ దూషింపక దీ - వించు మమ్మ || 4. పనులెన్నో నీ కున్న - ప్రభు యేసు శుభవార్త దినమున కొక్కరికైన - దెల్పుమమ్మ - ఒనరంగా నేండాది - కొక యాత్మనైన నిక = నెనరుతో రక్షింప నేర్చుకొమ్మ || 5. _ఎల్లసేవకుల కొర = కెల్లప్పుడు ప్రార్ధింప - తల్లుల సమాజమునకు - చెల్లు నమ్మ - పల్లెలో శుభవార్త - ప్రభవింపవలెనన్న - మంచి సా - ధనములమ్మ|| - మల్లెల దావీదు Mana Deshambuna Kreesthu - Suvaartha Vyaapinchutaku - Maargambu Sthreelanchu - Maruvakamma - Panibooni Prabhukoraku - Paradeshambulayandu - Ghanuraandru Cheyupanul - Vinaledammaa? || 1. Saatiyainatuvanti - Saayambavai Pathiki - Lotulekunda Nepudu - Lobadu Mamma = Paatupadi Nee Suthula - Bhayabhakthitho Penchi - Naatumu Madilona Bodha - Nammulamma || 2. _Annapaanamulandu Nalavaatulandu Nee - Panyulaku Maadiri - Vamma = Ninnu Nee Panula Gama - Ninchi Pareekshinchu -Chunnavaarinta Baita - Nunnaaramma|| 3. _Ghanundau Devuni Vaakya - Munu Jadiviyo Viniyo - Dina Mekaanthamuga Praardhinchu Mamma = Ninuvalenu Nee Porugu - Nelanthula Premimpavale - Vinuma Dooshimpaka Dee - Vinchu Mamma || 4. Panulenno Nee Kunna - Prabhu Yesu Shubhavaartha Dinamuna Kokkarikaina - Delpumamma - Onaranggaa Nendaadi - Koka Yaathmanaina Nika = Nenarutho Rakshimpa Nerchukomma || 5. _Ellasevakula Kora = Kellappudu Praardhimpa - Thallula Samaajamunaku - Chellu Namma - Pallelo Shubhavaartha - Prabhavimpavalenanna - Manchi Saa - Dhanamulamma|| - Mallela Daaveedu