మన దేశం - YouWorship
Mana Desham
Artist: కృపాల్ మోహన్
Category: Praise
Song Lyrics
మన దేశం భారత దేశం మన రాజ్యం దేవుని రాజ్యం (2) స్తుతి ఆరాధన నా ఊపిరి ప్రేమానురాగము నా జీవితం (2) మన దేశం కానాను దేశం మన రాజ్యం దేవుని రాజ్యం (2) స్తుతి ఆరాధన నా ఊపిరి ప్రేమానురాగము నా జీవితం (6) Mana Desham Bhaaratha Desham Mana Raajyam Devuni Raajyam (2) Sthuthi Aaradhana Naa Oopiri Premaanuraagamu Naa Jeevitham (2) Mana Desham Kaanaanu Desham Mana Raajyam Devuni Raajyam (2) Sthuthi Aaradhana Naa Oopiri Premaanuraagamu Naa Jeevitham (6)