మన జీవిత మంతయు అనుక్షణము యుద్ధమే - YouWorship
Mana Jeevitha Manthayu Anukshanamu Yuddhame
Artist: సీయోను గీతాలు
Category: Encouraging
Song Lyrics
పల్లవి: మన జీవిత మంతయు - అనుక్షణము యుద్ధమే (2) ఇదియే సిలువ మార్గము - మహిమ రాజ్యమొందను (2) 1. ఈ యాత్రలో ముందుకు - సాగిన తోడ్పడి (2) యేసుడే నడుపును మనలను (2)- తన మార్గమునందున (2) 2. ఆ సిలువ మార్గము - ఎంతో యిరుకైనది క్రీస్తునే గురిగా నుంచిన - విజయము నిశ్చయము 3. ఇహమందు శ్రమలు - రానున్న మహిమలో ఎన్నదగినవి కావుగా - క్రీస్తే దుఃఖము బాపును 4. ఈ జగతులో కష్టముల్ - బాధలు కలిగిన ధైర్యము విడువక యుందుము - జయించె ప్రభువు ఇహమును Pallavi: Mana Jeevitha Manthayu - Anukshanamu Yuddhame (2) Idiye Siluva Maargamu - Mahima Raajyamondanu (2) 1. Ee Yaathralo Munduku - Saagina Thodpadi (2) Yesude Nadupunu Manalanu (2)- Thana Maargamunanduna (2) 2. Aa Siluva Maargamu - Entho Yirukainadi Kreesthune Gurigaa Nunchina - Vijayamu Nishchayamu 3. Ihamandu Shramalu - Raanunna Mahimalo Ennadaginavi Kaavugaa - Kreesthe Duhkhamu Baapunu 4. Ee Jagathulo Kashtamul - Baadhalu Kaligina Dhairyamu Viduvaka Yundumu - Jayinche Prabhuvu Ihamunu