మనిషి బ్రతుకు రంగుల వలయం - YouWorship
Manishi Brathuku Rangula Valayam
Artist: టోనీ ప్రకాష్
Category: Gospel
Song Lyrics
మనిషి బ్రతుకు రంగుల వలయం ఆ బ్రతుకే క్షణ భంగురం (2) మారాలి ప్రతి హృదయం వెదకాలి క్రీస్తు రాజ్యము (2) ||మనిషి|| గడ్డి పువ్వురా మనిషి జీవితం గాలి వీచగా రాలిపోవును (2) గాలిలో నిలువని దీపమురా ఇది గాలిలో ఎగిరే గాలిపటం రా (2) తెలుసుకో ఓ మానవా ఈ క్షణమే ప్రభు యేసుని (2) ||మనిషి|| ఆత్మ వెళ్లగా శవమని నిన్ను ఇంట నుంచరు పంచ చేర్చెదరు (2) ఇరుగు పొరుగువారు కూడ కొందరు వల్లకాటి వరకే వచ్చెదరు (2) తెలుసుకో ఓ మానవా ఈ క్షణమే ప్రభు యేసుని (2) ||మనిషి|| ధనమున్నదని గర్వించకురా ధనమే నీకు తోడు రాదురా (2) లోకమే నీకు అశాశ్వతంబురా పరలోకమే నీకు శాశ్వతంబురా (2) తెలుసుకో ఓ మానవా ఈ క్షణమే ప్రభు యేసుని (2) ||మనిషి|| Manishi Brathuku Rangula Valayam Aa Brathuke Kshana Bhanguram (2) Maaraali Prathi Hrudayam Vedakaali Kreesthu Raajyamu (2) ||Manishi|| Gaddi Puvvuraa Manishi Jeevitham Gaali Veechagaa Raalipovunu (2) Gaalilo Niluvani Deepamuraa Idi Gaalilo Egire Gaalipatam Raa (2) Thelusuko O Maanavaa Ee Kshaname Prabhu Yesuni (2) ||Manishi|| Aathma Vellagaa Shavamani Ninnu Inta Nuncharu Pancha Cherchedaru (2) Irugu Poruguvaaru Kooda Kondaru Vallakaati Varake Vachchedaru (2) Thelusuko O Maanavaa Ee Kshaname Prabhu Yesuni (2) ||Manishi|| Dhanamunnadani Garvinchakuraa Dhaname Neeku Thodu Raaduraa (2) Lokame Neeku Ashaashwathamburaa Paralokame Neeku Shaashwathamburaa (2) Thelusuko O Maanavaa Ee Kshaname Prabhu Yesuni (2) ||Manishi||