మనస యాత్మ తేజరిల్లుమా - YouWorship
Manasa Yaathma Thejarillumaa
Artist: రావూరి దావీదు
Category: Praise & Worship
Song Lyrics
మనస! యాత్మ! తేజరిల్లుమా - యలంకరించు - కొనుము పాప మంత వీడుమా = వినుము నేండు యేసు నీకు - ఘనముగాను విందుం జేసి - నినుం దలచి చేరవచ్చె - ఘనుని వెల్గులోని కేగుము ||మనస|| 1. హృదయ మనెడు తలుపుం దట్టుచుం - ప్రభు యేసు నిలచి - సదయుం డిదిగో నిన్నుం బిలుచుచు = ఎదురు జూచుచుండు విభుని - పదయుగమున కెరగి మొక్కి - ముదముతోడం జేర్చుకొనుము - సదముల మగు ప్రేమం జూపి ||మనస|| 2. ధరను సర్వ డ్రేష్ట భాగ్యముల్ - వరములును ధనము - నరులు బొందు చుందు రుచితము = పరమ రక్షకుం డొసంగు - వరశరీర రక్తములకు ధరణి రత్న రాసులైనం - జాలువా మరేవి యైన ||మనస|| 8. _ఎందుం గానరాని ప్రేమను - జూపించి నీకై - పొందుగాం దన ప్రాణ మిచ్చెను = చిందిన రక్తమును యాగ - మంది నట్టి శరీరంబు - నందముగను రాత్రి భోజ - నంబు నందు సిద్ధపరచె ||మనస|| 4 యేసు తనదు బల్లమింను - సుజీవ మిచ్చు - నెల్ల నష్టములు నశించును Manasa! Yaathma! Thejarillumaa - Yalangkarinchu - Konumu Paapa Mantha Veedumaa = Vinumu Nendu Yesu Neeku - Ghanamugaanu Vindun Jesi - Ninun Dalachi Cheravachche - Ghanuni Velguloni Kegumu ||Manasa|| 1. Hrudaya Manedu Thalupun Dattuchun - Prabhu Yesu Nilachi - Sadayun Didigo Ninnun Biluchuchu = Eduru Joochuchundu Vibhuni - Padayugamuna Keragi Mokki - Mudamuthodan Jerchukonumu - Sadamula Magu Preman Joopi ||Manasa|| 2. Dharanu Sarva Dreshta Bhaagyamul - Varamulunu Dhanamu - Narulu Bondu Chundu Ruchithamu = Parama Rakshakun Dosanggu - Varashareera Rakthamulaku Dharani Rathna Raasulainan - Jaaluvaa Marevi Yaina ||Manasa|| 8. _Endun Gaanaraani Premanu - Joopinchi Neekai - Pondugaan Dana Praana Michchenu = Chindina Rakthamunu Yaaga - Mandi Natti Shareerambu - Nandamuganu Raathri Bhoja - Nambu Nandu Siddhaparache ||Manasa|| 4 Yesu Thanadu Ballaminnu - Sujeeva Michchu - Nella Nashtamulu Nashinchunu