మనస్సార కృతజ్ఞత లిడుచు - YouWorship
Manassaara Kruthagnatha Liduchu
Artist: సీయోను గీతాలు
Category: Thanksgiving
Song Lyrics
పల్లవి: మనస్సార కృతజ్ఞత లిడుచు (2) - ఘనంబు చేయు ప్రభున్ (3) 1. విరివిగ నాశీర్వాదము లొసగున్ (2)- మరువకు యేసుని యుపకారం (2) ధర నీకున్నది దేవునిదే యని (2) - కోరిన ప్రబుకిడు త్వరపడుచు2 ఘనంబు చేయు ప్రభున్ (1) 2. దర్శించిన నీ దయగల ప్రభువునకు - హర్షముతో కొట్లను విప్పి విరివిగ మురియుచు ప్రభునకు అన్నియు - అర్పించి కొనియాడెదము ఘనంబు చేయు ప్రభున్ 3. తనయునిలో మన కన్నియు నిడెను - మనలను ముందే తనకిడెను పానార్పణముగ ప్రభుకర్పించి - కాలంబంతయు గడిపెదము ఘనంబు చేయు ప్రభున్ 4. సంతసముగ నిడుటే ప్రభు చిత్తము ఎంతో మెళకువతో నుండి చింతింపక నిడుటే సరియర్పణ - వింతగు వృద్ధిని పొందెదము ఘనంబు చేయు ప్రభున్ 5. పిసినితనంబుగ దోషార్పణ నిడ - వాసము చేయును లేశములు యేసునికి నీ జీవనమియ్యను - శాసనమిదె ప్రభుదని యెరుగు ఘనంబు చేయు ప్రభున్ 6. ఘనపరచును ప్రభు - మనస్సారగ నిడ - కానుకగా బలకాలములు మన కెన్నో తన గుణముల నిడి - ఘనమును బలమును ప్రభువొసగున్ ఘనంబు చేయు ప్రభున్ 7. మకెదొనియ సంఘము వలె నీకు - సకల ఇక్కట్లుండిననుశక్తికి మించి సాగిన గాని - మక్కువగా నిడి మనమిలను ఘనంబు చేయు ప్రభున్ Pallavi: Manassaara Kruthagnatha Liduchu (2) - Ghanambu Cheyu Prabhun (3) 1. Viriviga Naasheervaadamu Losagun (2)- Maruvaku Yesuni Yupakaaran (2) Dhara Neekunnadi Devunide Yani (2) - Korina Prabukidu Thvarapaduchu2 Ghanambu Cheyu Prabhun (1) 2. Darshinchina Nee Dayagala Prabhuvunaku - Harshamutho Kotlanu Vippi Viriviga Muriyuchu Prabhunaku Anniyu - Arpinchi Koniyaadedamu Ghanambu Cheyu Prabhun 3. Thanayunilo Mana Kanniyu Nidenu - Manalanu Munde Thanakidenu Paanaarpanamuga Prabhukarpinchi - Kaalambanthayu Gadipedamu Ghanambu Cheyu Prabhun 4. Santhasamuga Nidute Prabhu Chiththamu Entho Melakuvatho Nundi Chinthimpaka Nidute Sariyarpana - Vinthagu Vruddhini Pondedamu Ghanambu Cheyu Prabhun 5. Pisinithanambuga Doshaarpana Nida - Vaasamu Cheyunu Leshamulu Yesuniki Nee Jeevanamiyyanu - Shaasanamide Prabhudani Yerugu Ghanambu Cheyu Prabhun 6. Ghanaparachunu Prabhu - Manassaaraga Nida - Kaanukagaa Balakaalamulu Mana Kenno Thana Gunamula Nidi - Ghanamunu Balamunu Prabhuvosagun Ghanambu Cheyu Prabhun 7. Makedoniya Sangghamu Vale Neeku - Sakala Ikkatlundinanushakthiki Minchi Saagina Gaani - Makkuvagaa Nidi Manamilanu Ghanambu Cheyu Prabhun