మనసు నిచ్చి వినుమా - YouWorship
Manasu Nichchi Vinumaa
Artist: చెట్టి భానుమూర్తి
Category: Gospel
Song Lyrics
మనసు నిచ్చి వినుమా - మది ననుసరించి చనుమా ||మనసు|| 1. అరయ యేసు సిలువ - యది - అమరపురికి త్రోవ = ఆ రమ్యమైన త్రోవ - యది యనుసరించినావ - అది యరసి చూచినావ? ||మనసు|| 2. అది నడచి నడచి పోను - ఆనందమిచ్చి చనును = అది యేసు సిలువ మ్రాను - అది యనుసరింపదగును - అది యందరు చనదగును ||మనసు|| 3. రక్తమయపు బాట - నీ - ముక్తికదియె యూట = భక్తులందరి యెదుట స- దృక్తి మెరయు పాట - లనురక్తి బాడెదరచట ||మనసు|| 4. 208 పాపమైన - మదికెంత భారమైన = ఎంత దయయోగాని - యది ఎంత కృపయొ గాని - అతి శాంతి నిచ్చులోన ||మనసు|| 5. _ సాటిలేనిదారి - మన - స్వామిచూపుదారి = మేటికల్వరిదారి - జనకోటి దుర్గుణహారి - మనకోటకు రహదారి ||మనసు|| 6. వలదులోకమేల - నీ - వలపు నా కికేల = నిలువుమింక చాలు - నని బిలుచు యేసుమోల - నే కాలమెల్ల ||మనసు|| చెట్టి భానుమూర్తి Manasu Nichchi Vinumaa - Madi Nanusarinchi Chanumaa ||Manasu|| 1. Araya Yesu Siluva - Yadi - Amarapuriki Throva = Aa Ramyamaina Throva - Yadi Yanusarinchinaava - Adi Yarasi Choochinaava? ||Manasu|| 2. Adi Nadachi Nadachi Ponu - Aanandamichchi Chanunu = Adi Yesu Siluva Mraanu - Adi Yanusarimpadagunu - Adi Yandaru Chanadagunu ||Manasu|| 3. Rakthamayapu Baata - Nee - Mukthikadiye Yoota = Bhakthulandari Yeduta Sa- Drukthi Merayu Paata - Lanurakthi Baadedarachata ||Manasu|| 4. 208 Paapamaina - Madikentha Bhaaramaina = Entha Dayayogaani - Yadi Entha Krupayo Gaani - Athi Shaanthi Nichchulona ||Manasu|| 5. _ Saatilenidaari - Mana - Svaamichoopudaari = Metikalvaridaari - Janakoti Durgunahaari - Manakotaku Rahadaari ||Manasu|| 6. Valadulokamela - Nee - Valapu Naa Kikela = Niluvumingka Chaalu - Nani Biluchu Yesumola - Ne Kaalamella ||Manasu|| Chetti Bhaanumoorthi