మనసులొకటాయే భువిలో - YouWorship
Manasulokataaye Bhuvilo
Artist: మైఖెల్ కళ్యాణపు
Category: Marriage
Song Lyrics
మనసులొకటాయే భువిలో ఇరువురొకటాయే హృదిలో (2) మనసు పరవశమై మధుర లాహిరిలో (2) మనసులోని భావాలు ఉరకలు వేసే ఈ వేళా ||మనసులొకటాయే|| ఎవరికెవరొక నాడు ఈ క్షణాన ఇచ్చోట దేవ దేవుని సంకల్పం ఈ శుభ ఘడియా (2) ఈ మధురమైన శుభవేళ (2) ఒకరికొకరు తోడు నీడగా సాగే ఈ తరుణం ||మనసులొకటాయే|| అనురాగం నీ ప్రాణమై అభిమానం నీ స్నేహమై జీవితాంతం ఒకరికొకరు ప్రేమ మూర్తులుగా (2) ఘన యేసుని దివ్య ఆశీస్సు (2) జీవితాంతం నిండుగ మెండుగ నీతో నిలిచే ఈ తరుణం ||మనసులొకటాయే|| Manasulokataaye Bhuvilo Iruvurokataaye Hrudhilo (2) Manasu Paravashamai Madhura Laahirilo (2) Manasuloni Bhaavaalu Urakalu Vese Ee Velaa ||Manasulokataaye|| Evarikevaroka Naadu Ee Kshanaana Ichchota Deva Devuni Sankalpam Ee Shubha Ghadiyaa (2) Ee Madhuramaina Shubhavela (2) Okarikokaru Thodu Needagaa Saage Ee Tharunam ||Manasulokataaye|| Anuraagam Nee Praanamai Abhimaanam Nee Snehamai Jeevithaantham Okarikokaru Premamoorthulugaa (2) Ghana Yesuni Divya Aasheessu (2) Jeevithaantham Ninduga Menduga Neetho Niliche Ee Tharunam ||Manasulokataaye||