మనసా వినవేమే - YouWorship
Manasaa Vinaveme
Artist: బికోటయ్య
Category: Worship
Song Lyrics
మనసా వినవేమే - క్రీస్తుని -గని సేవింపవేమే = అనుదినమున నీ కాయువు క్షీణం = బగుచున్నది గదవే ॥మనసా॥ 1. చింతలేల నీకు - వర శ్రీ - మంతుడుండు వరకు = చెంతను జేరక యెంతసేపు నీ - యంతట నుండెదవే ॥మనసా॥ 2. లోకాశలకును - నీవు - లోకువై యుండకుము = ఆకాశము నేలెడు మన ప్రభువును - ప్రాకటముగ నమ్ము ॥మనసా॥ 3. మాయ సంతలోన - జిక్కి - మాయలం బోయెదవు = కాయము స్థిరమని నమ్మకు మో నీ - ప్రాయము దక్కదుగా ॥మనసా॥ 4 రక్షకయని వేయడు - నీవు - రక్షణకై వేయడు = రక్షణం బొందుట కిదియే సమయము తక్షణమున వేండు ॥మనసా॥ 5. అందరమును గూడి - యేసుని - మందిరమునం జేరి = పొందుగ క్రీస్తుని పొగడుచుం బాడుచు - నందునం జేరుదము ॥మనసా॥ Manasaa Vinaveme - Kreesthuni -Gani Sevimpaveme = Anudinamuna Nee Kaayuvu Ksheenan = Baguchunnadi Gadave ॥Manasaa॥ 1. Chinthalela Neeku - Vara Shree - Manthudundu Varaku = Chenthanu Jeraka Yenthasepu Nee - Yanthata Nundedave ॥Manasaa॥ 2. Lokaashalakunu - Neevu - Lokuvai Yundakumu = Aakaashamu Neledu Mana Prabhuvunu - Praakatamuga Nammu ॥Manasaa॥ 3. Maaya Santhalona - Jikki - Maayalan Boyedavu = Kaayamu Sthiramani Nammaku Mo Nee - Praayamu Dakkadugaa ॥Manasaa॥ 4 Rakshakayani Veyadu - Neevu - Rakshanakai Veyadu = Rakshanan Bonduta Kidiye Samayamu Thakshanamuna Vendu ॥Manasaa॥ 5. Andaramunu Goodi - Yesuni - Mandiramunan Jeri = Ponduga Kreesthuni Pogaduchun Baaduchu - Nandunan Jerudamu ॥Manasaa॥