మనసా మనసా నీకిది - YouWorship
Manasaa Manasaa Neekidi
Artist: ఆచార్య ఆరాధ్యమూర్తి
Category: Gospel
Song Lyrics
మనసా మనసా నీకిది తెలుసా-మానవ జీవిత వరసా - మానని రభస 1[మనసా|| 1. ప్రేమామయుడు - యేసుని శుభకర నామమందు మోక్షము దొరుకును - విశ్వసించి పరలోక (ప్రేమను - నిత్యము పొందుట నీ ||మనసా|| 2. పాప శాప భారములన్నిటిని - పారద్రోల వ్రేలాడే సిలువపై - పుణ్య రక్త ధారలు కార్చిన - గణ్యుడు యేసేనీ శరణ్యం || మనసా|| Manasaa Manasaa Neekidi Thelusaa-Maanava Jeevitha Varasaa - Maanani Rabhasa 1[Manasaa|| 1. Premaamayudu - Yesuni Shubhakara Naamamandu Mokshamu Dorukunu - Vishvasinchi Paraloka (Premanu - Nithyamu Ponduta Nee ||Manasaa|| 2. Paapa Shaapa Bhaaramulannitini - Paaradrola Vrelaade Siluvapai - Punya Raktha Dhaaralu Kaarchina - Ganyudu Yesenee Sharanyan || Manasaa||