మనసా నీ ప్రియుడు - YouWorship
Manasaa Nee Priyudu
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
మనసా! నీ ప్రియుడు యేసు నీ పక్షమై నిలిచెనే మహదానందమే తనతో జీవితం ఓమనసా ఇది నీకు తెలుసా! ఉత్సాహ ధ్వనులతో ఊరేగితివే ఉరుముల ధ్వనులన్నీ క్షణికమైనవేగా దిగులు చెందకే పి మనసా! ||మనసా|| ఆశ్చర్య కార్యములెన్నో నీ ప్రియుడు చేసియుండగా ఇహ లోక శ్రమలన్ని స్వల్పకాలమేగా కలవరమేలనే పి మనసా! ||మనసా|| నిష్కళంకురాలవు నీవని నీ ప్రియుడు నిను మెచ్చెనే కృపాతిశయముచే నీవు ఉల్లసించితివే మత్సరపడకే ఓ మనసా! ||మనసా|| Pallavi|| Manasaa! Nee Priyudu Yesu Nee Pakshamai Nilichene Mahadaanandame Thanatho Jeevithan Omanasaa Idi Neeku Thelusaa! Cha|| Divyamaina Sanggathulenno Nee Priyudu Vivarinchagaa Uthsaaha Dhvanulatho Ooregithive Urumula Dhvanulannee Kshanikamainavegaa Digulu Chendake Pi Manasaa! ||Manasaa|| Cha|| Aashcharya Kaaryamulenno Nee Priyudu Chesiyundagaa Sangghamu Eduta Neevu Saakshi Vaithive Iha Loka Shramalanni Svalpakaalamegaa Kalavaramelane Pi Manasaa! ||Manasaa|| Cha|| Nishkalangkuraalavu Neevani Nee Priyudu Ninu Mechchene