మనసారా పూజించి - YouWorship
Manasaaraa Poojinchi
Artist: రాజ్ ప్రకాష్ పాల్
Category: Worship
Song Lyrics
మనసారా పూజించి నిన్నారాధిస్తా భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా చప్పట్లు కొట్టి నిన్ను స్తోత్రాలు చేసి నేను సంతోష గానాలను ఆలాపిస్తా (3) ||మనసారా|| నిన్న నేడు ఉన్నవాడవు నీవు (2) ఆశ్చర్యకార్యములు చేసేవాడవు నీవు (2) పరమతండ్రీ నీవే గొప్ప దేవుడవు (2) నీదు బిడ్డగా నన్ను మార్చుకున్నావు (2) ||మనసారా|| రక్షణ కొరకై లోకానికి వచ్చావు (2) సాతాన్ని ఓడించిన విజయశీలుడవు (2) మరణము గెలిచి తిరిగి లేచావు (2) నీవే మర్గము సత్యము జీవము (2) ||మనసారా|| Manasaaraa Poojinchi Ninnaaraadhisthaa Bhajanalu Chesi Ninnu Aaraadhisthaa Chapatlu Kotti Ninnu Sthothraalu Chesi Nenu Santhosha Gaanaalanu Aalaapisthaa (3) ||Manasaaraa|| Ninna Nedu Unnavaadavu Neevu (2) Aascharyakaaryamulu Chesevaadavu Neevu (2) Parama Thandri Neeve Goppa Devudavu (2) Needu Biddagaa Nannu Maarchukunnaavu (2) ||Manasaaraa|| Rakshana Korakai Lokaaniki Vachchaavu (2) Saathaanni Odinchina Vijayasheeludavu (2) Maranamu Gelichi Thirigi Lechaavu (2) Neeve Maargamu Sathyamu Jeevamu (2) ||Manasaaraa||