మనశ్శాంతియే మహా భాగ్యము - YouWorship
Manashshaanthiye Mahaa Bhaagyamu
Artist: పురుషోత్తము చౌధరి
Category: Praise & Worship
Song Lyrics
మనసానందముం బొందుట కన్నను - మరి యే భాగ్యము గల దన్న = అనుమానము లింక - సుఖంబులు - దిన మొక గడికొక - తీరై యుండును ||మన|| 1. దిటముగం ప్రార్ధన యను ఖడ్గముం గని - తిరుగు పిశాచము చన్న = పటుదీప్తులు గల - ప్రభు శాస్త్రోక్తులు - బహు సంశయ పం - కము నింకించును ||మన|| 2. సాధు జనోత్తమ క్రైస్తవ సంగతి - సమకూడిన నన్న = శోధన లన్నిటి - స్థిరముగ - శుభమతి కన్నను - సుఖమే మున్నది ||మన|| 3. దానను వానికి దురితము - దగిలెడు విధిం గనవలె నన్న = యొనర గ క్రీస్తుని - వధ్యాస్తంభముం - గని విశ్వాసముం - గట్టిగం బెంచిన ||మన|| 4. క్షమయును స్నేహము ప్రభుకడ నేర్చిన - శత్రువు లింక భువి లేరన్న = సమదృష్టి జగ - జ్ఞనుల గనుంగొను - సత్రైస్తవులకు - సాధన మనం దగు ||మన|| 5. _పరమదయానిధి క్రీస్తుని బలమునం - బాప భరంబులు విడు నన్న = పరిశుద్ద్ధాత్ముని - బంధుత్వంబున - అరమర చీంకటు - అలన్నియుం దొలం గును ||మన|| Manasaanandamun Bonduta Kannanu - Mari Ye Bhaagyamu Gala Danna = Anumaanamu Lingka - Sukhambulu - Dina Moka Gadikoka - Theerai Yundunu ||Mana|| 1. Ditamugan Praardhana Yanu Khadgamun Gani - Thirugu Pishaachamu Channa = Patudeepthulu Gala - Prabhu Shaasthrokthulu - Bahu Sanshaya Pan - Kamu Ningkinchunu ||Mana|| 2. Saadhu Janoththama Kraisthava Sanggathi - Samakoodina Nanna = Shodhana Lanniti - Sthiramuga - Shubhamathi Kannanu - Sukhame Munnadi ||Mana|| 3. Daananu Vaaniki Durithamu - Dagiledu Vidhin Ganavale Nanna = Yonara Ga Kreesthuni - Vadhyaasthambhamun - Gani Vishvaasamun - Gattigan Benchina ||Mana|| 4. Kshamayunu Snehamu Prabhukada Nerchina - Shathruvu Lingka Bhuvi Leranna = Samadrushti Jaga - Gnanula Ganunggonu - Sathraisthavulaku - Saadhana Manan Dagu ||Mana|| 5. _Paramadayaanidhi Kreesthuni Balamunan - Baapa Bharambulu Vidu Nanna = Parishudddhaathmuni - Bandhuthvambuna - Aramara Cheengkatu - Alanniyun Dolan Gunu ||Mana||