మనము యేసు ప్రభుని మహిమ కనుగొంటిమి - YouWorship
Manamu Yesu Prabhuni Mahima Kanugontimi
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: మనము యేసు ప్రభుని మహిమ కనుగొంటిమి (2) 1. తండ్రినుండి కలిగిన ఏకైక పుత్రుని మహిమ - వలె ఆయన మహిమను - కనుగొంటిమి (2) 2. నీవు నమ్మిన యెడల - దేవుని మహిమ చూతువు - జీవ పునరుత్థానము యేసు 3. ప్రత్యక్షగుడారమును - మేఘము కమ్మగానే - యెహోవా తేజస్సు నిండెను 4. దేవుని నివాసము - మనుజులతో నున్నది - నివసించు - దేవుడే వారిలో 5. మహిమా ప్రభావముతో - మకుటము ధరించిన క్రీస్తు - తనయులను తెచ్చె మహిమకు 6. మన రక్షణ కర్తను శ్రమతో - సంపూర్ణుని జేయ - మన తండ్రికే తగియున్నది 7. మన చులకని శ్రమలు - రాబోవు మహిమ యెదుట - ఎన్నతగినవి కావు 8. పరిశుద్ధ పట్టణములో - దేవునికే మహిమ - ప్రభువునకే మహిమ హల్లెలూయ Pallavi: Manamu Yesu Prabhuni Mahima Kanugontimi (2) 1. Thandrinundi Kaligina Ekaika Puthruni Mahima - Vale Aayana Mahimanu - Kanugontimi (2) 2. Neevu Nammina Yedala - Devuni Mahima Choothuvu - Jeeva Punaruththaanamu Yesu 3. Prathyakshagudaaramunu - Meghamu Kammagaane - Yehovaa Thejassu Nindenu 4. Devuni Nivaasamu - Manujulatho Nunnadi - Nivasinchu - Devude Vaarilo 5. Mahimaa Prabhaavamutho - Makutamu Dharinchina Kreesthu - Thanayulanu Thechche Mahimaku 6. Mana Rakshana Karthanu Shramatho - Sampoornuni Jeya - Mana Thandrike Thagiyunnadi 7. Mana Chulakani Shramalu - Raabovu Mahima Yeduta - Ennathaginavi Kaavu 8. Parishuddha Pattanamulo - Devunike Mahima - Prabhuvunake Mahima Hallelooya