మనమీ మనుమో మనస - YouWorship
Manamee Manumo Manasa
Artist: సి జేము
Category: Praise & Worship
Song Lyrics
మనమీ మనుమో మనస - నీ వనుదినము యేసుని సరస = ఘన ధనముల 1. మంకు తనములను విడిచి - నీ - భ - యంకర వేదనకు వెరచి = యింక వడి యేసు కడ కేగి - పాద - పంకజముల యొద్ద దాంగి |॥మనమో॥ 2. ప్రాకటముగ నొప్పు నట్టి - దైవ వాక్యంబు మనమున బెట్టి = శ్రీకర 3. సృష్టి ప్రభువు నీకు లేడ - యతని - యిష్ట - గుణగణమ్ములు బాడ = ఇష్టము తోడను వేండి - నీదు - దుష్ట గుణమ్ముల వీడి ॥మనుమో॥ 4. చెంతం జేర వల దన్నాఃడ - కడు - వింతెన జనకుడు గాండా = చింతలు నీకింక నేల - బహు - సంతోషమున యేసు పాల ॥మనుమో॥ ర్. _బిరబిర వరగురు దరికి - నీ వరుగుము దురితముం బెరికి = సురిచిరమగు యేసు కరుణ - నీకు - మరణపు తరి నగు నాదరణ ॥మనుమో॥ 6. నిరతమ్ము నాతనిమోంద - నీదు - దురితముల నునుపరాద = త్వరితమ్ముగ నెమ్మి జూపి - దుష్ట - చరితమ్మును వెళ్లబాపి |॥మనుమో॥ 7. అమలాప్షుండు నిను డాయు - నీదు - శ్రమ లన్నియు వెడల జేయు = విమలాత్మను దయచేయ - నీతి - కమలాప్తుని మది కీయ ॥మనుమీ॥ 8. అంచితముగ నుతి సేయు - నిన్ ర - క్షించిన కృపా సంస్యాయు = నెంచుచు నాతని విభునిగ - గీ - ర్తించుచుం బరమ గురునిగ ॥మనుమో॥ Manamee Manumo Manasa - Nee Vanudinamu Yesuni Sarasa = Ghana Dhanamula 1. Mangku Thanamulanu Vidichi - Nee - Bha - Yangkara Vedanaku Verachi = Yingka Vadi Yesu Kada Kegi - Paada - Pangkajamula Yodda Daanggi |॥Manamo॥ 2. Praakatamuga Noppu Natti - Daiva Vaakyambu Manamuna Betti = Shreekara 3. Srushti Prabhuvu Neeku Leda - Yathani - Yishta - Gunaganammulu Baada = Ishtamu Thodanu Vendi - Needu - Dushta Gunammula Veedi ॥Manumo॥ 4. Chenthan Jera Vala Dannaahda - Kadu - Vinthena Janakudu Gaandaa = Chinthalu Neekingka Nela - Bahu - Santhoshamuna Yesu Paala ॥Manumo॥ R. _Birabira Varaguru Dariki - Nee Varugumu Durithamun Beriki = Surichiramagu Yesu Karuna - Neeku - Maranapu Thari Nagu Naadarana ॥Manumo॥ 6. Nirathammu Naathanimonda - Needu - Durithamula Nunuparaada = Thvarithammuga Nemmi Joopi - Dushta - Charithammunu Vellabaapi |॥Manumo॥ 7. Amalaapshundu Ninu Daayu - Needu - Shrama Lanniyu Vedala Jeyu = Vimalaathmanu Dayacheya - Neethi - Kamalaapthuni Madi Keeya ॥Manumee॥ 8. Anchithamuga Nuthi Seyu - Nin Ra - Kshinchina Krupaa Sansyaayu = Nenchuchu Naathani Vibhuniga - Gee - Rthinchuchun Barama Guruniga ॥Manumo॥