మధుర మధుర మధురసేవ - YouWorship
Madhura Madhura Madhuraseva
Artist: ఎ. బిమాసిలామణి
Category: Worship
Song Lyrics
మధుర మధర మధురసేవ - యేసు ప్రభు సేవ 1. దేవదూతకును లేని దైవజనుని సేవ - దేవసుతుని సంఘ సేవ దివ్యమౌ సువార్త సేవ ||మధుర|| 2. పరిశుద్ధాత్మ ప్రోక్షణముచే ప్రజ్వరిల్లుసేవ - పరిమళించువాక్య సేవ ప్రతిఫలించు సాక్ష్య సేవ ||మధుర|| 3. పేర ప్రజల యెదుట ప్రవచనాల సేవ - ప్రజల పేర ప్రభుని యెదుట ప్రార్థనలువచించు సేవ ||మధుర|| 4. భాగ్యభోగనిధులు లేని భారభరితసేవ - బాప్పసిరులలోన మెలగి బాధలను వరించు సేవ ||మధుర|| 5. సిలువమూర్తి కృపలు జాట సిగ్గుపడని సేవ - సిలువనిందలను భరింప శిరమువంచి మురియు సేవ ||మధుర|| 6. లోకజ్ఞానియపహశించు శోకమూర్తి సేవ - లోకులను దీవించు సేవ లోకమును జయించు సేవ ||మధుర|| 7. దైవజనుడ మరవకోయి దైవపిలుపునోయి - దైవనీతివదలకోయి దేవుడు దీవించునోయి ||మధుర|| Madhura Madhara Madhuraseva - Yesu Prabhu Seva 1. Devadoothakunu Leni Daivajanuni Seva - Devasuthuni Sanggha Seva Divyamau Suvaartha Seva ||Madhura|| 2. Parishuddhaathma Prokshanamuche Prajvarilluseva - Parimalinchuvaakya Seva Prathiphalinchu Saakshya Seva ||Madhura|| 3. Pera Prajala Yeduta Pravachanaala Seva - Prajala Pera Prabhuni Yeduta Praarthanaluvachinchu Seva ||Madhura|| 4. Bhaagyabhoganidhulu Leni Bhaarabharithaseva - Baappasirulalona Melagi Baadhalanu Varinchu Seva ||Madhura|| 5. Siluvamoorthi Krupalu Jaata Siggupadani Seva - Siluvanindalanu Bharimpa Shiramuvanchi Muriyu Seva ||Madhura|| 6. Lokajnyaaniyapahashinchu Shokamoorthi Seva - Lokulanu Deevinchu Seva Lokamunu Jayinchu Seva ||Madhura|| 7. Daivajanuda Maravakoyi Daivapilupunoyi - Daivaneethivadalakoyi Devudu Deevinchunoyi ||Madhura||