మధుర మధురము యేసు నామం - YouWorship
Madhura Madhuramu Yesu Naamang
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: మధుర మధురము యేసు నామం (2) స్తుతికి యోగ్యము ప్రభుని నామం (2) మధుర మధురము యేసు నామం - మధుర మేసుని నామం 1. స్వర్గము వీడి - జగమున కరిగి - సిలువలో రక్తము – చిందించెను (2) 2. సిలువపై సైతానును ఓడించి - తొలగించెను నరక శిక్షను 3. పాపులకు విమోచన మొసగి - నేర్పుగ తండ్రితో నైక్యము చేసెన్ 4. రక్తముచే మమ్ము శుద్ధుల జేసెన్ - దేవుని పుత్రులుగా మమ్ము మార్చెన్ 5. ఆత్మలో వారసులుగ మమ్ము జేసెన్ - దేవుని మందిరముగ నిర్మించెన్ Pallavi: Madhura Madhuramu Yesu Naaman (2) Sthuthiki Yogyamu Prabhuni Naaman (2) Madhura Madhuramu Yesu Naaman - Madhura Mesuni Naaman 1. Svargamu Veedi - Jagamuna Karigi - Siluvalo Rakthamu – Chindinchenu (2) 2. Siluvapai Saithaanunu Odinchi - Tholaginchenu Naraka Shikshanu 3. Paapulaku Vimochana Mosagi - Nerpuga Thandritho Naikyamu Chesen 4. Rakthamuche Mammu Shuddhula Jesen - Devuni Puthrulugaa Mammu Maarchen 5. Aathmalo Vaarasuluga Mammu Jesen - Devuni Mandiramuga Nirminchen