మధురం మధురం మధురం - YouWorship
Madhuran Madhuran Madhuram
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
ప|| మధురం మధురం మధురం - యేసునాధ కథ మధురం ||మన|| 1. మధురమే మన ప్రభు యేసుని నామం - మానవాళికదే మాధుర్యమనామం - పాపిని ( పావన నామం పరమున జేర్చే పరిశుద్ధనామం ||మన|| 2. మారని దేవుని మాటయే మధురం - మదిలోదలచిన కలతను దీర్చున్ - ఎదలో బాధను బాపున్ నిరతం - నమ్మిననరులకు నెమ్మది నిచ్చున్ ||మ|| 3. పగలురేయి ప్రార్థించుటే మధురం పరిశుద్ధుల సహవాసమే మధురం - అపోస్తలుల సద్భోదయే మదురం - మధురాతి మధురం పరిశుద్ధ రుధిరం 4. జుంటితేనెయ ధారలకంటే - కమ్మనిది ప్రభు క్రీస్తుని వార్యం - ఆదియందు ఆ వాక్యమే ఉండెన్ - వాక్యమే ప్రియప్రభు యేసుగ మారెన్ ||మ|| ర్. అందరిలో అతిసుందరుడతడు - ఆది దేవుని ఏకైక సుతుడు ఆశ్చర్యకరుడా ఆలోచన కర్త - అవతరించె భువిన్ అందరి కొరకే 6. యేసే క్రీస్తుగ నెరిగిన మేము - పరుగిడితిమి పాపము నుండి మా ప్రధానధ్యేయం ||మ|| Pa|| Madhuran Madhuran Madhuran - Yesunaadha Katha Madhuran ||Mana|| 1. Madhurame Mana Prabhu Yesuni Naaman - Maanavaalikade Maadhuryamanaaman - Paapini ( Paavana Naaman Paramuna Jerche Parishuddhanaaman ||Mana|| 2. Maarani Devuni Maataye Madhuran - Madilodalachina Kalathanu Deerchun - Edalo Baadhanu Baapun Nirathan - Namminanarulaku Nemmadi Nichchun ||Ma|| 3. Pagalureyi Praarthinchute Madhuran Parishuddhula Sahavaasame Madhuran - Aposthalula Sadbhodaye Maduran - Madhuraathi Madhuran Parishuddha Rudhiran 4. Juntitheneya Dhaaralakante - Kammanidi Prabhu Kreesthuni Vaaryan - Aadiyandu Aa Vaakyame Unden - Vaakyame PriyaPrabhu Yesuga Maaren ||Ma|| R. Andarilo Athisundarudathadu - Aadi Devuni Ekaika Suthudu Aashcharyakarudaa Aalochana Kartha - Avatharinche Bhuvin Andari Korake 6. Yese Kreesthuga Nerigina Memu - Parugidithimi Paapamu Nundi Maa Pradhaanadhyeyan ||Ma||