మధురం మధురం నీ ప్రేమే - YouWorship
Madhuram Madhuram Nee Preme
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
మధురం మధురం – నీ ప్రేమే అతి మధురం అమరం అతి విజయం – నీ సిలువ రక్తమే విజయం ఇమ్మానుయేలుడ నీ ప్రేమ మధురం – నీకే నా వందనం (2) మధురం మధురం – నీ ప్రేమే అతి మధురం (2) ||మధురం|| నా శిక్షకై నా నిందలకై – ప్రాణము పెట్టిన ప్రేమ నిందలు నిట్టూర్పులు – సేదదీర్చిన ప్రేమ (2) సర్వోన్నతుడా సహాయకుడా మరువగలనా నీ ప్రేమను (2) ||మధురం|| సత్యమును నాకు కేడెమును – ధరియింప చేసిన ప్రేమ కనికరమును కలిగించగను – కల్వరికేగిన ప్రేమ (2) మహోన్నతుడా మహా ఘనుడా మరువగలనా నీ ప్రేమను (2) ||మధురం|| Madhuram Madhuram – Nee Preme Athi Madhuram Amaram Athi Vijayam – Nee Siluva Rakthame Vijayam Immaanuyeluda Nee Prema Madhuram-Neeke Naa Vandanam(2) Madhuram Madhuram – Nee Preme Athi Madhuram (2) ||Madhuram|| Naa Shikshakai Naa Nindalakai – Praanamu Pettina Prema Nindalu Nittoorpulu – Sedadeerchina Prema (2) Sarvonnathudaa Sahaayakudaa Maruvagalanaa Nee Premanu (2) ||Madhuram|| Sathyamunu Naaku Kedemunu – Dhariyimpa Chesina Prema Kanikaramunu Kaliginchaganu – Kalvarikegina Prema (2) Mahonnathudaa Mahaa Ghanudaa Maruvagalanaa Nee Premanu (2) ||Madhuram||