మధురం మధురం నా ప్రియ యేసు - YouWorship
Madhuram Madhuram Naa Priya Yesu
Artist: జో మధు & వీణ జెస్సీ
Category: Praise
Song Lyrics
మధురం మధురం నా ప్రియ యేసు నీ ప్రేమలో నను నే మరచితినయ్యా (2) వాడిన పువ్వులు వికసింప చేసి పరిమళమిచ్చెడి యేసుని ప్రేమ (2) చెదరిన మనసును చెలిమితో చేర్చి సేదదీర్చిన యేసుని ప్రేమ (2) ||మధురం|| స స ని ప మ మ రి రి గ రి రి గ ని ని స (2) ||మధురం|| ప ప ని స స ని స రి స స స ని స ని ప ప ని స స స స గ రి రి రి గ స స స రి ని ని ని స ని స ని ప ప ని స (2) ని స ని ప ప ని స మధురం… మధురం… అతిమధురం నీ నామం – (2) కలువరి గిరికరుదెంచితి ప్రభుతో కలుషమెల్ల బాపే కమణీయమైన కలువరి ప్రేమకు సాక్షిగ నను నిలిపె ఎటుల నే… మరతును… Madhuram Madhuram Naa Priya Yesu Nee Premalo Nanu Ne Marachithinayyaa (2) Vaadina Puvvulu Vikasimpa Chesi Parimalamichchedi Yesuni Prema (2) Chedarina Manasunu Chelimitho Cherchi Sedadeerchina Yesuni Prema (2) ||Madhuram|| Sa Sa Ni Pa Ma Ma Ri Ri Ga Ri Ri Ga Ni Ni Sa (2) ||Madhuram|| Pa Pa Ni Sa Sa Ni Sa Ri Sa Sa Sa Ni Sa Ni Pa Pa Ni Sa Sa Sa Sa Ga Ri Ri Ri Ga Sa Sa Sa Ri Ni Ni Ni Sa Ni Sa Ni Pa Pa Ni Sa (2) Ni Sa Ni Pa Pa Ni Sa Madhuram.. Madhuram Athi Madhuram Nee Naamam – (2) Kaluvari Giri Karudenchithi Prabhutho Kalushamella Baape Saakshiga Nanu Nilipe