మద్యపాన ప్రియులు గాకుండి - YouWorship
Madyapaana Priyulu Gaakundi
Artist: నేలటూరి లూకర్
Category: Praise & Worship
Song Lyrics
మద్యపాన ప్రియులు గాకుండి - ప్రియులార మిరా- మత్తులోనే మునింగి పోకుండి = మద్యపానము చేయువారికిం - దథ్యముగం బ్రాప్తించుం గీడులు - కొద్దియైనను రుచిని జూడంగం - గోరం దగ దని తలంచుకొనుండి ||మద్య|| 1. . రక్త మంతయుం జెడును సుమ్మండి - ప్రియులారా మిరు - శక్తిహీనులగుదు రిల నుండి = శక్తిహీనులె గాక మా - భక్తి దొంలగి పోవునండి - ముక్తిమార్గము దెలియదండి - ముందు గతికి హీనమండి ||||మద్య|| 2. _ బుద్ధిబలములు కొద్ది వౌనండి - ప్రియులారా మిరు - మొద్దు లగుదురనియు నమ్ముండి = హద్దు మిరుచుం ద్రాగువారికిం - గొద్దికాలమె జీవమండి - థద్ధగల్లి మద్యపానము = రద్దు చేయుట తగినదండి || మద్య|| 3. _మచ్చునకును త్రాగంబోకుండి - ప్రియులార - తుచ్ళమైన పనులు వీడుండీ = హెచ్చుగాం దిని త్రాగువారికి-వచ్చు రోగము కుదురదండి - చచ్చుటకు నిది హేతువని మదిం - గచ్చితముగను దెలిసికొనుండి ||మద్య|| 4, ఆలుబిడ్డల మేలుంగోరుండి - ప్రియులారా వారి -మేలుం గోరినం ద్రాగంం బోకుండి = మేలు లెటింగి పిలుచు క్రీస్తుని - జాలిచూపులు దెలిసికొనుండి- కాలయాపనం జేయకుండి - కర్త యేసని నమ్ముకొనండి ||||మద్య|| 5. ఘన ధనములు నిలువంబోవండి - ప్రియులార నీచ - తనము మికు మూల మౌనండి = తనవిందీర్చుదు మద్యమండి - ఘనుల కొంపలు గూల్చు నండి - ఘనముగాం బ్రభువాక్యసారము- వినయమతితో 6 గ్రోలరండి || మధ్య|| Madyapaana Priyulu Gaakundi - Priyulaara Miraa- Maththulone Muninggi Pokundi = Madyapaanamu Cheyuvaarikin - Dathyamugan Braapthinchun Geedulu - Koddiyainanu Ruchini Joodanggan - Goran Daga Dani Thalanchukonundi ||Madya|| 1. . Raktha Manthayun Jedunu Summandi - Priyulaaraa Miru - Shakthiheenulagudu Rila Nundi = Shakthiheenule Gaaka Maa - Bhakthi Donlagi Povunandi - Mukthimaargamu Deliyadandi - Mundu Gathiki Heenamandi ||||Madya|| 2. _ Buddhibalamulu Koddi Vaunandi - Priyulaaraa Miru - Moddu Laguduraniyu Nammundi = Haddu Miruchun Draaguvaarikin - Goddikaalame Jeevamandi - Thaddhagalli Madyapaanamu = Raddu Cheyuta Thaginadandi || Madya|| 3. _Machchunakunu Thraagambokundi - Priyulaara - Thuchlamaina Panulu Veedundee = Hechchugaan Dini Thraaguvaariki-Vachchu Rogamu Kuduradandi - Chachchutaku Nidi Hethuvani Madin - Gachchithamuganu Delisikonundi ||Madya|| 4, Aalubiddala Melunggorundi - Priyulaaraa Vaari -Melun Gorinan Draagann Bokundi = Melu Letinggi Piluchu Kreesthuni - Jaalichoopulu Delisikonundi- Kaalayaapanan Jeyakundi - Kartha Yesani Nammukonandi ||||Madya|| 5. Ghana Dhanamulu Niluvambovandi - Priyulaara Neecha - Thanamu Miku Moola Maunandi = Thanavindeerchudu Madyamandi - Ghanula Kompalu Goolchu Nandi - Ghanamugaan Brabhuvaakyasaaramu- Vinayamathitho 6 Grolarandi || Madhya||