మణులు మాణిక్యములున్నా - YouWorship
Manulu Maanikyamulunnaa
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
ప|| మణులు మాణిక్యములున్నా - మేడమిద్దెలు ఎన్నున్నా మదిలో యేసులేకున్నా - ఏది ఉన్నా అది సున్నా ||మణు|| 1. చదువులెన్నో చదివివున్నా - పదవులెన్నో చేస్తున్నా విద్యవున్నా బుద్ధివున్నా - జ్ఞానమున్నా అది సున్నా ||మణు|| 2. అందచందా లెన్నున్నా - అండములపై కూర్చున్నా సుందరుడు ప్రభులేక యున్నా - అందమున్నా అది సున్నా ||మణు|| 3. రాజ్యములు రమణులు ఉన్నా - శౌర్యములు వీర్యము లున్నా - బలము ఉన్నా - బలగమున్నా ఎన్నివున్నా అవి సున్నా 4. పూజ్యూడా పుణ్యాత్ముండా - పుణ్యకార్య దానధర్మము జపము తపము - యేసులేనిది అదిసున్నా ||మణు|| Pa|| Manulu Maanikyamulunnaa - Medamiddelu Ennunnaa Madilo Yesulekunnaa - Edi Unnaa Adi Sunnaa ||Manu|| 1. Chaduvulenno Chadivivunnaa - Padavulenno Chesthunnaa Vidyavunnaa Buddhivunnaa - Jnyaanamunnaa Adi Sunnaa ||Manu|| 2. Andachandaa Lennunnaa - Andamulapai Koorchunnaa Sundarudu Prabhuleka Yunnaa - Andamunnaa Adi Sunnaa ||Manu|| 3. Raajyamulu Ramanulu Unnaa - Shauryamulu Veeryamu Lunnaa - Balamu Unnaa - Balagamunnaa Ennivunnaa Avi Sunnaa 4. Poojyoodaa Punyaathmundaa - Punyakaarya Daanadharmamu Japamu Thapamu - Yesulenidi Adisunnaa ||Manu||