మట్టినైన నన్ను - YouWorship
Mattinaina Nannu
Artist: పి కిషోర్ కుమార్
Category: Praise
Song Lyrics
మట్టినైన నన్ను మనిషిగా మార్చి జీవ వాయువునూది జీవితాన్ని ఇచ్చావు (2) ఎంత పాడినా – ఎంత పొగిడినా ఎంత ఘనపరచినా – ఎంత కీర్తించినా నీ ఋణమును నేను తీర్చలేనయ్యా నా యేసురాజా నా దైవమా (2) నలిగినా వారికి ఆపత్కాలమున – దుర్గము నీవే నీ శరణుజొచ్చిన జనులందరికి – రక్షణ నీవే (2) నీ ధర్మశాస్త్రము యధార్థమైనది (2) అది మా ప్రాణముల తెప్పరిల్లజేయును (2) ||ఎంత పాడినా|| అలసిన వారికి ఆశ్రయపురము – కేడెము నీవే కృంగిన వారిని కృపతో బలపరిచే – జీవము నీవే (2) నీ సిలువ మరణము ఘోరాతి ఘోరం (2) విశ్వ మానవాళికి పాపవిమోచన (2) ||ఎంత పాడినా|| Mattinaina Nannu Manishigaa Maarchi Jeeva Vaayuvunoodi Jeevithaanni Ichchaavu (2) Entha Paadinaa – Entha Pogadinaa Entha Ghanaparachinaa – Entha Keerthinchinaa Nee Runamunu Nenu Theerchalenayyaa Naa Yesuraajaa Naa Daivamaa (2) Naligina Vaariki Aapathkaalamuna – Durgamu Neeve Nee Sharanujochchina Janulandariki – Rakshana Neeve (2) Nee Dharmashaasthramu Yadhaarthamainadi (2) Adi Maa Praanamula Thepparillajeyunu (2) ||Entha Paadinaa|| Alasina Vaariki Aashrayapuramu – Kedemu Neeve Krungina Vaarini Krupatho Balaparache – Jeevamu Neeve (2) Nee Siluva Maranamu Ghoraathi Ghoramu (2) Vishwa Maanavaaliki Paapavimochana (2) ||Entha Paadinaa||