మందిరములోనికి రారండి - YouWorship
Mandiramuloniki Raarandi
Artist: Unknown Artist
Category: Encouraging
Song Lyrics
మందిరములోనికి రారండి వందనీయుడేసుని చేరండి (2) కలవరమైనా కలతలు ఉన్నా (2) తొలగిపోవును ఆలయాన చేరను కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను ||మందిరము|| దేవుని తేజస్సు నిలిచే స్థలమిది క్షేమము కలిగించు ఆశ్రయ పురమిది (2) వెంటాడే భయములైనా వీడని అపజయములైనా (2) ||తొలగిపోవును|| సత్యము భోదించు దేవుని బడి ఇది ప్రేమను చాటించు మమతల గుడి ఇది (2) శ్రమల వలన చింతలైనా శత్రువుతో చిక్కులైనా (2) ||తొలగిపోవును|| శాంతి ప్రసాదించు దీవెన గృహమిది స్వస్థత కలిగించు అమృత జలనిధి (2) కుదుటపడని రోగమైనా ఎదను తొలిచే వేదనైనా (2) ||తొలగిపోవును|| Mandiramuloniki Raarandi Vandaneeyudesuni Cherandi (2) Kalavaramainaa Kalathalu Unnaa (2) Tholagipovunu Aalayaana Cheranu Kalugu Sukhamulu Aa Prabhuni Vedanu ||Mandiramu|| Devuni Thejassu Niliche Sthalamidi Kshemamu Kaliginchu Aashraya Puramidi (2) Ventaade Bhayamulainaa Veedani Apajayamulainaa (2) ||Tholagipovunu|| Sathyamu Bodhinchu Devuni Badi Idi Premanu Chaatinchu Mamathala Gudi Idi (2) Shramala Valana Chinthalainaa Shathruvutho Chikkulainaa (2) ||Tholagipovunu|| Shaanthi Prasaadinchu Deevena Gruhamidi Swasthatha Kaliginchu Amrutha Jalanidhi (2) Kudutapadani Rogamainaa Edanu Tholiche Vedanainaa (2) ||Tholagipovunu||