మందలో చేరని గొఱ్ఱెలెన్నో - YouWorship
Mandalo Cherani Gorrelenno
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: మందలో చేరని గొఱ్ఱెలెన్నో - కోట్లకొలదిగా కలవు యిల (1) ఆత్మల కొరకై వేదనతో - వెదకెదము రమ్ము ఓ సంఘమా (1) మందలో చేరని గొఱ్ఱెలెన్నో (1) రమ్మనే యేసు - ప్రార్థించుము నడిపించును (2) 1. అడవులలో పలుస్థలములలో - నా ప్రజలెందుకు చావవలెన్ (2) వారి నిమిత్తమే శ్రమపడితిన్ - మరి వారిని వెదకెడి వారెవరు? (2) 2. ప్రకటించని స్థలములు కలవు - నన్ను చాటించువారు కలరిచట పిలువబడిన వారందరును - మన ప్రభువాజ్ఞకు లోబడి రండి 3. నాకై పలికెడు నాలుకలు - నావలె నడిచెడి పాదములు నను ప్రేమించెడి హృదయములు - కావలె నాకవి నీవిచ్చెదవా? Pallavi: Mandalo Cherani Gorrelenno - Kotlakoladigaa Kalavu Yila (1) Aathmala Korakai Vedanatho - Vedakedamu Rammu O Sangghamaa (1) Mandalo Cherani Gorrelenno (1) Rammane Yesu - Praarthinchumu Nadipinchunu (2) 1. Adavulalo Palusthalamulalo - Naa Prajalenduku Chaavavalen (2) Vaari Nimiththame Shramapadithin - Mari Vaarini Vedakedi Vaarevaru? (2) 2. Prakatinchani Sthalamulu Kalavu - Nannu Chaatinchuvaaru Kalarichata Piluvabadina Vaarandarunu - Mana Prabhuvaagnaku Lobadi Randi 3. Naakai Palikedu Naalukalu - Naavale Nadichedi Paadamulu Nanu Preminchedi Hrudayamulu - Kaavale Naakavi Neevichchedavaa?