మంచి స్నేహితుడు - YouWorship
Manchi Snehithudu
Artist: సురేష్ వంగూరి
Category: Praise
Song Lyrics
మంచి స్నేహితుడు (2) హితమును కోరే బ్రతుకును మార్చే ప్రాణస్నేహితుడేసు (2) ||మంచి స్నేహితుడు|| ఒరిగిన వేళ పరుగున చేరి గుండెలకదిమే తల్లవుతాడు అక్కరలోన పక్కన నిలిచి చల్లగ నిమిరే తండ్రవుతాడు ఒంటరితనమున చెలిమవుతాడు కృంగిన క్షణమున బలమవుతాడు – (2) ||మంచి స్నేహితుడు|| చీకటి దారుల తడబడు ఘడియల వెచ్చగ సోకే వెలుగవుతాడు పతనపు లోయల జారిన వేళల చెయ్యందించే గెలుపవుతాడు శోధనలోన ఓర్పవుతాడు శోకంలో ఓదార్పవుతాడు – (2) ||మంచి స్నేహితుడు|| Manchi Snehithudu (2) Hithamunu Kore Brathukunu Maarche Praana Snehithudesu (2) ||Manchi Snehithudu|| Origina Vela Paruguna Cheri Gundelakadime Thallavuthaadu Akkaralona Pakkana Nilichi Challaga Nimire Thandravuthaadu Ontarithanamuna Chelimavuthaadu Krungina Kshanamuna Balamavuthaadu – ((2) ||Manchi Snehithudu|| Cheekati Daarula Thadabadu Ghadiyala Vechchaga Soke Velugavuthaadu Pathanapu Loyala Jaarina Velala Cheyyandinche Gelupavuthaadu Shodhanalona Orpavuthaadu Shokamlo Odaarpavuthaadu – (2) ||Manchi Snehithudu||