మంచి స్నేహితుడా - YouWorship
Manchi Snehithudaa
Artist: ప్రవీణ్ కుమార్
Category: Worship
Song Lyrics
మంచి స్నేహితుడా మంచి కాపరివి (2) అగాధ జలములలో నేను నడచినను అరణ్య యానములో నేను తిరిగినను నన్ను ఆదరించినావు ఓదార్చినావు చేర దీసినావు కాపాడినావు (2) నీకే ఆరాధన – నీకే ఆరాధన (2) ఆరాధన ఆరాధన – ఆరాధన నీకే ఆరాధన (2) ఆశ్చర్యమైన నీ వెలుగులోనికి నన్ను పిలచుచున్నావు (2) ఘనమైన పరిచర్యను నాకు దయచేసినావు ప్రధాన కాపరిగా నన్ను నడిపించినావు ||ఆరాధన|| బంధింపబడియున్న నన్ను విముక్తి ప్రకటించినావు (2) నాలో ఉన్న నిన్ను లోకానికి చూపినావు నీలో ఉన్న నన్ను నీ సాక్షిగా నిలిపినావు ||ఆరాధన|| ఎన్నిక లేని నన్ను బలమైన జనముగా మార్చితివి (2) నన్ను హెచ్చించినావు నా కొమ్ము పైకెత్తినావు (2) ||ఆరాధన|| Manchi Snehithudaa Manchi Kaaparivi (2) Agaadha Jalamulalo Nenu Nadachinanu Aranya Yaanamulo Nenu Thiriginanu Nannu Aadarinchinaavu Odaarchinaavu Chera Dessinaavu Kaapaadinaavu (2) Neeke Aaraadhana – Neeke Aaraadhana (2) Aaraadhana Aaraadhana Thappipoyina Nannu Vedaki Rakshinchinaavu Aascharyamaina Nee Veluguloniki Nannu Pilachuchunnaavu (2) Ghanamaina Paricharyanu Naaku Dayachesinaavu Cheralo Unna Nannu Vidudala Chesinaavu Bandhimpabadiyunna Nannu Vimukthi Prakatinchinaavu (2) Naalo Unna Ninnu Lokaaniki Choopinaavu Ontariyaina Nannu Veyimandiga Chesithivi Ennika Leni Nannu Balamaina Janamuga Maarchithivi (2)