మంచి దేవుడు నా యేసయ్యా - YouWorship
Manchi Devudu Naa Yesayyaa
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
మంచి దేవుడు నా యేసయ్యా చింతలన్ని బాపునయ్యా హృదయ వాంఛతో చేరిన వారికి శాంతి జీవము ఇచ్చునయ్యా (2) మహిమా ఘనత ప్రభావము నీకే (2) కృపల వెనక కృపను చూపి విడువక నీ కృపలను చూపిన (2) కృపగల నా యేసు రాజా నీ కృప నాకు చాలునయ్యా (2) ||మహిమా|| మహిమ వెంట మహిమ నొసగి నీ రూపమున నన్ను మార్చి (2) మహిమతో నీవుండు చోటుకి మమ్ము ప్రేమతో పిలచితివి (2) ||మహిమా|| జయము వెంట జయమునిచ్చి జయ జీవితము మాకు ఇచ్చి (2) జయశీలుడు నా యేసు ప్రభువని జయము జయమని పాడెదను (2) ||మహిమా|| Manchi Devudu Naa Yesayyaa Chinthalanni Baapunayyaa Hrudaya Vaanchatho Cherina Vaariki Shaanthi Jeevamu Ichchunayyaa (2) Mahimaa Ghanathaa Prabhaavamu Neeke (2) Krupala Venaka Krupanu Choopi Viduvaka Nee Krupalanu Choopina (2) Krupagala Naa Yesu Raajaa Nee Krupa Naaku Chaalunayyaa (2) ||Mahimaa|| Mahima Venta Mahima Nosagi Nee Roopamuna Nannu Maarchi (2) Mahimalo Neevundu Chotuki Mammu Prematho Pilachithivi (2) ||Mahimaa|| Jayamu Venta Jayamunichchi Jaya Jeevithamu Maaku Ichchi (2) Jayasheeludu Naa Yesu Prabhuvani Jayamu Jayamani Paadedanu (2) ||Mahimaa||