మంచిని పంచే దారొకటి - YouWorship
Manchini Panche Daarokati
Artist: Unknown Artist
Category: Correction
Song Lyrics
మంచిని పంచే దారొకటి వంచన పెంచే దారొకటి రెండు దారులలో నీ దారి ఎంచుకో బాటసారి సరి చూసుకో ఒక్కసారి (2) మొదటి దారి బహు ఇరుకు – అయినా యేసయ్యుంటాడు ప్రేమా శాంతి కరుణ – జనులకు బోధిస్తుంటాడు (2) పాపికి రక్షణ తెస్తాడు పరలోక రాజ్యం ఇస్తాడు (2) అందుకే.. ఇరుకు దారిలో వెళ్ళయ్యా విశాల మార్గం వద్దయ్యా ||మంచిని|| మరియొక దారి విశాలం – కాని సాతానుంటాడు కామం క్రోధం లోభం – నరులకు నేర్పిస్తాడు (2) దేవుని ఎదిరిస్తుంటాడు నరకాగ్నిలో పడదోస్తాడు (2) అందుకే.. ఇరుకు దారిలో వెళ్ళయ్యా విశాల మార్గం వద్దయ్యా ||మంచిని|| Manchini Panche Daarokati Vanchana Penche Daarokati Rendu Daarulalo Nee Daari Enchuko Baatasaari Sari Choosuko Okkasaari (2) Modati Daari Bahu Iruku – Ainaa Yesayyuntaadu Premaa Shaanthi Karuna – Janulaku Bodhisthuntaadu (2) Paapiki Rakshana Thesthaadu Paraloka Raajyam Isthaadu (2) Anduke.. Iruku Daarilo Vellayyaa Vishaala Maargam Vaddayyaa ||Manchini|| Mariyoka Daari Vishaalam – Kaani Saathaanuntaadu Kaamam Krodham Lobham – Narulaku Nerpisthaadu (2) Devuni Ediristhuntaadu Narakaagnilo Padadhosthaadu (2) Anduke.. Iruku Daarilo Vellayyaa Vishaala Maargam Vaddayyaa ||Manchini||