మంగళము క్రీస్తునకు - YouWorship
Manggalamu Kreesthunaku
Artist: బేతాళ జాన్
Category: Praise & Worship
Song Lyrics
మంగళము క్రీస్తునకు - మహిత శుభవార్తునకు - మంగళము త్రిత్వస - మాన్వితునకు = మంగళము దూత జన - మకుట మగు ప్రభువునకు - మంగళము వేదాంత - మాన్యునకును - జయ మంగళము - సదా శుభ మంగళము ||జయ|| 1. కానాకుం జనుదెంచి - కల్యాణమును మహిమ - గా నొనరప్పను నీరు - గాంచి ద్రాక్షా = పానముగ మార్చి నీ - ప్రథమాద్భుత ప్రతిష్ట - భూనుతుండ తెల్పితివి - మానితముగా 2. సంఘమునకు - నిత్యమైన వివా - హైకత్వమునకుం దగు - నెచ్చరికగాం Manggalamu Kreesthunaku - Mahitha Shubhavaarthunaku - Manggalamu Thrithvasa - Maanvithunaku = Manggalamu Dootha Jana - Makuta Magu Prabhuvunaku - Manggalamu Vedaantha - Maanyunakunu - Jaya Manggalamu - Sadaa Shubha Manggalamu ||Jaya|| 1. Kaanaakun Janudenchi - Kalyaanamunu Mahima - Gaa Nonarappanu Neeru - Gaanchi Draakshaa = Paanamuga Maarchi Nee - Prathamaadbhutha Prathishta - Bhoonuthunda Thelpithivi - Maanithamugaa 2. Sangghamunaku - Nithyamaina Vivaa - Haikathvamunakun Dagu - Nechcharikagaan