మంగళముగ పాడుడీ కృప సత్యంబును - YouWorship
Manggalamuga Paadudee Krupa Sathyambunu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: అమృతము అద్భుతము దివ్యసత్యము (2) 1. మంగళముగ పాడుడీ - కృప సత్యంబును (1) రంగుగ జ్ఞానమిచ్చెడు దివ్యవాక్యము (1) విజయ సత్యవేదము - మంగళ నిత్యదీపము (1) 2. సువి శేషమును ప్రకటింపు - కృప సత్యంబును పాప ఘోరంబు తెల్పును - దివ్యవాక్యము పరలోక వర్షము - జ్ఞాన నింపుదలయును ||అమృత|| 3. దేవుడేసు హర్షించెడు - కృపసత్యంబును జీవ మంగళ వాక్యముల్ - దివ్యవాక్యముల్ యేసు నన్నుచూడు - నిత్యము శుద్ధీకరించు ||అమృత|| 4. రెండుయంచుల ఖడ్గము - కృప సత్యంబును ఉల్లముల్ కరిగించెడు దివ్యవాక్యము యోచనల్ చూపుదర్పణము - కలితిలేని జ్ఞానము ||అమృత|| 5. ఆత్మకాహారమిదియే - కృప సత్యంబును పాపికి జీవపానము - దివ్యవాక్యము పాదములకు దీపము - కాళ్ళకు మంచి వెల్గును ||అమృత|| 6. విశ్వాసుల సువార్తయే - కృప సత్యంబును నిశ్చయమైన పునాదియే - దివ్యవాక్యము విడుదలనిచ్చు సత్యము - ఉన్నతలోక సత్యము ||అమృత|| 7. హల్లెలూయ పాడెద - కృప సత్యంబును అపవిత్రతను పోగొట్టున్ దివ్యవాక్యము ప్రభువు నామమిదియే - నాదు ఆస్తియునిదే ||అమృత|| Pallavi: Amruthamu Adbhuthamu Divyasathyamu (2) 1. Manggalamuga Paadudee - Krupa Sathyambunu (1) Rangguga Gnaanamichchedu Divyavaakyamu (1) Vijaya Sathyavedamu - Manggala Nithyadeepamu (1) 2. Suvi Sheshamunu Prakatimpu - Krupa Sathyambunu Paapa Ghorambu Thelpunu - Divyavaakyamu Paraloka Varshamu - Gnaana Nimpudalayunu ||Amrutha|| 3. Devudesu Harshinchedu - Krupasathyambunu Jeeva Manggala Vaakyamul - Divyavaakyamul Yesu Nannuchoodu - Nithyamu Shuddheekarinchu ||Amrutha|| 4. Renduyanchula Khadgamu - Krupa Sathyambunu Ullamul Kariginchedu Divyavaakyamu Yochanal Choopudarpanamu - Kalithileni Gnaanamu ||Amrutha|| 5. Aathmakaahaaramidiye - Krupa Sathyambunu Paapiki Jeevapaanamu - Divyavaakyamu Paadamulaku Deepamu - Kaallaku Manchi Velgunu ||Amrutha|| 6. Vishvaasula Suvaarthaye - Krupa Sathyambunu Nishchayamaina Punaadiye - Divyavaakyamu Vidudalanichchu Sathyamu - Unnathaloka Sathyamu ||Amrutha|| 7. Hallelooya Paadeda - Krupa Sathyambunu Apavithrathanu Pogottun Divyavaakyamu Prabhuvu Naamamidiye - Naadu Aasthiyunide ||Amrutha||