మంగళముం బాడరె క్రీస్తుకు - YouWorship
Manggalamun Baadare Kreesthuku
Artist: పురుషోత్తము చౌధరి
Category: Praise & Worship
Song Lyrics
మంగళముం బాడరె - క్రీస్తుకు జయ మంగళముం బాడరె - యో ప్రియులారా మంగళముం బాడరె - మంగళముం బాడి దుస్సంగతిని వీడి ప్రభు - సంగులను గూడి మదిం బొంగుచుం జెలంగుచును ||మంగళము|| 1. రాజులకు రాజని - దూతలచేత - పూజంగొనువాండని తేజమున సూర్యునికి - దీప్తి నిడు సద్గుణ విరాజితుని సాధుజన - రక్షకుని పక్షముగ ||మంగళము|| 2. కరుణ గల వాండని - పాపులం బ్రోచు - బిరుదుంగొనినాండని మరణమును దానిం బరి - మార్చు ఘన శక్తిగల పరమ గురుండితందె మన - పాలి వాండని శుభ ||మంగళము|| 3. సంగీతము పాడుచు - సువార్త ప్రసంగములం గూడుచు భూమికిని - నిత్యముగ నేలం దగు - శృంగారపు రాజునకు క్షేమ మగు ఆమేనని ||మంగళము|| Manggalamun Baadare - Kreesthuku Jaya Manggalamun Baadare - Yo Priyulaaraa Manggalamun Baadare - Manggalamun Baadi Dussanggathini Veedi Prabhu - Sanggulanu Goodi Madin Bongguchun Jelangguchunu ||Manggalamu|| 1. Raajulaku Raajani - Doothalachetha - Poojanggonuvaandani Thejamuna Sooryuniki - Deepthi Nidu Sadguna Viraajithuni Saadhujana - Rakshakuni Pakshamuga ||Manggalamu|| 2. Karuna Gala Vaandani - Paapulan Brochu - Birudunggoninaandani Maranamunu Daanin Bari - Maarchu Ghana Shakthigala Parama Gurundithande Mana - Paali Vaandani Shubha ||Manggalamu|| 3. Sanggeethamu Paaduchu - Suvaartha Prasanggamulan Gooduchu Bhoomikini - Nithyamuga Nelan Dagu - Shrunggaarapu Raajunaku Kshema Magu Aamenani ||Manggalamu||