భూమ్యాకాశములు సృజించిన - YouWorship
Bhoomyaakaashamulu Srujinchina
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
భూమ్యాకాశములు సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం (2) నీ ఆశ్ఛర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును (2) హల్లెలూయ లూయ హల్లెలూయా (4) బానిసత్వమునుండి శ్రమల బారినుండి విడిపించావు నన్ను దీన దశలో నేనుండగా నను విడువవైతివి (2) ॥భూమ్యాకాశములు॥ ఆకలితో అల్లాడగా నను తృప్తిపరచితివి (2) ॥భూమ్యాకాశములు॥ భుజంగములను అణచివేసి కాచినావు నన్ను నూతన యెరూషలేం నిత్యనివాసమని తెలియజేసితివి నిట్టూర్పులలో ఉండగా నను ఉజ్జీవ పరచితివి (2) ॥భూమ్యాకాశములు॥ Bhoomyaakaashamulu Srujinchina Yesayyaa Neeke Sthothram (2) Nee Aascharyamaina Kriyalu Nenelaa Marachipodunu (2) Halelooya Looya Hallelooyaa (4) Baanisathvamu Nundi Shramala Baari Nundi Vidipoinchaavu Nannu Deena Dashalo Nenundagaa Nanu Viduvavaithivi (2) Jeevaahaaramai Needu Vaakyamu Poshinchenu Nannu ||Bhoomyaakaashamulu|| Aapadalo Chikkukonagaa Nannu Levanetthithivi (2) ||Bhoomyaakaashamulu||