భూమి ఆకాశము నీవే - YouWorship
Bhoomi Aakaashamu Neeve
Artist: డి.వి.దానియల్
Category: Praise & Worship
Song Lyrics
1. భూమి ఆకాశము నీవే - భూధర శిఖరములు నీవే = భూ ప్రజలు నీవారే - బలశౌర్యములు నీవే ||సృష్టి|| 2. బంగారములు నీవే - మాకున్న వరములు నీవే = మా దేహముల్ - మా గేహముల్ మా జీవితము నీవే ||సృష్టి 3. వెలలేని గాలి వెలుతురులు - విలువైన పాడి పైరులు = వివిధంబులైన దీవెనలు - నీ కరుణా వర్షములు సృష్టి! 4. పరిశుద్ధ గ్రంథపు పలుకులు - పరలోక తేనె చినుకులు = ప్రభు యేసుని మాటలు - మా వెల్లు బాటలు సృష్టి! 5. _మాదంత నీదే మహా దేవా - మా రాజువయ్యా యెహోవా = మా తనువుల్ మా మా యావదాస్తి నీవే ||సృష్టి|| 6. _మేమిచ్చు కాన్మ యేపాటిది? యే ప్రేమ నీకు సాటిది? = మోక్ష నాధా యేసుప్రభో - అంగీకరించువిభో సృష్టి! 7. కుమార శుద్దాత్ముడా - త్రియేక దేవ స్తోత్రముల్ = దాత వీవే నేతవీవే - దేవాది దేవుండవే | సృష్టి! 1. Bhoomi Aakaashamu Neeve - Bhoodhara Shikharamulu Neeve = Bhoo Prajalu Neevaare - Balashauryamulu Neeve ||Srushti|| 2. Banggaaramulu Neeve - Maakunna Varamulu Neeve = Maa Dehamul - Maa Gehamul Maa Jeevithamu Neeve ||Srushti 3. Velaleni Gaali Veluthurulu - Viluvaina Paadi Pairulu = Vividhambulaina Deevenalu - Nee Karunaa Varshamulu Srushti! 4. Parishuddha Granthapu Palukulu - Paraloka Thene Chinukulu = Prabhu Yesuni Maatalu - Maa Vellu Baatalu Srushti! 5. _Maadantha Neede Mahaa Devaa - Maa Raajuvayyaa Yehovaa = Maa Thanuvul Maa Maa Yaavadaasthi Neeve ||Srushti|| 6. _Memichchu Kaanma Yepaatidi? Ye Prema Neeku Saatidi? = Moksha Naadhaa Yesuprabho - Anggeekarinchuvibho Srushti! 7. Kumaara Shuddaathmudaa - Thriyeka Deva Sthothramul = Daatha Veeve Nethaveeve - Devaadi Devundave | Srushti!