భూమియు దాని సంపూర్ణత - YouWorship
Bhoomiyu Daani Sampoornatha
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
భూమియు దాని సంపూర్ణత లోకము దాని నివాసు లెహోవావే (2) ఆయన సముద్రము మీద దానికి పునాది వేసెను (2) ప్రవాహజలముల మీద దానిని స్థిరపరచెను (2) ||భూమియు|| యెహోవా పర్వతమునకు నెక్కదగిన వాడెవ్వడు (2) యెహోవా పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవ్వడు (2) ||భూమియు|| వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు (2) నిర్దోషచేతులు శుద్ధ హృదయము కలిగినవాడే (2) ||భూమియు|| నిన్నాశ్రయించి నీ సన్నిధిని వెదకెడి వాడు (2) వాడాశీర్వాదము నీతి మత్వము నొందును (2) ||భూమియు|| గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి పురాతనమైన తలుపులారా (2) మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవనెత్తికొనుడి (2) ||భూమియు|| మహిమగల యీ రాజెవడు? బలశౌర్యముగల ప్రభువే (2) యుద్ధశూరుడైన యెహోవా పరాక్రమముగల ప్రభువే (2) ||భూమియు|| మహిమగల యీ రాజెవడు? సైన్యముల యెహోవాయే (2) ఆయనే యీ మహిమగల రాజు హల్లెలూయా ఆమెన్ (2) ||భూమియు|| Bhoomiyu Daani Sampoornatha Lokamu Daani Nivaasulehovaave (2) Aayana Samudramu Meeda Daaniki Punaadi Vesenu (2) Pravaaha Jalamula Meeda Daanini Sthira Parachenu (2) ||Bhoomiyu|| Yehova Parvathamunaku Nekka Dagina Vaadevvadu (2) Yehova Parishuddha Sthalamulo Niluva Dagina Vaadevvadu (2) ||Bhoomiyu|| Vyardhamaina Daaniyandu Manassu Pettakayu (2) Nirdhosha Chethulu Shuddha Hrudayamu Kaligina Vaade (2) ||Bhoomiyu|| Ninnaashrayinchi Nee Sannidhini Vedhakedi Vaadu (2) Vaadaasheervaadhamu Neethi Mathvamu Nondunu (2) ||Bhoomiyu|| Gummamulaaraa Mee Thalalu Paiketthudi Puraathana Thalupularaa (2) Mahimagala Raaju Praveshinchunatlu Mimmunu Levanetthukonudi (2) ||Bhoomiyu|| Mahimagala Ee Raajevadu? Balashouryamu Gala Prabhuve (2) Yuddha Shoorudaina Yehovaa Paraakramamu Gala Prabhuve (2) ||Bhoomiyu|| Mahimagala Ee Raajevadu? Sainyamula Yehovaaye (2) Aayane Ee Mahimagala Raaju Halleluyaa Aamen (2) ||Bhoomiyu||