భూపునాది మునుపే - YouWorship
Bhoopunaadhi Munupe
Artist: జార్జ్ సాంబత్తిని
Category: Hope
Song Lyrics
భూపునాది మునుపే – ఈ లోక సృష్టి ముందే ఆనంద ధ్వనులు చేసి – పాడిరి ఉదయ నక్షత్రాలు కొలతలేసినప్పుడే – ద్వారాలు తెరచినప్పుడే ఆనంద ధ్వనులు చేసి – పాడిరి దేవుని కుమారులు నూతనాకాశము.. నూతన లోకము… నూతనెరుషలేము వచ్చును దేవుడే మనతో.. గుడారమై యుండును… మనమంతా మరలా పాడెదము ||భూపునాది|| జీవమే జీవమే – ప్రాణమే ప్రాణమే నిత్యము మనలో ఉందును (2) తండ్రి క్రీస్తుయు – పరిశుద్ధాత్ముడు మనతో ఏకమై యుండును ||భూపునాది|| వేదన బాధయు – కన్నీరు దుఃఖము ఇంకెక్కడా ఉండే ఉండవు (2) సూర్య చంద్రులు – వెలుగును ఇవ్వవు దేవుడే వెలుగై యుండును ||భూపునాది|| Bhoopunaadhi Munupe – Ee Loka Srushti Munde Aananda Dhwanulu Chesi – Paadiri Udaya Nakshathraalu Kolathalesinappude – Dwaaraalu Therachinappude Aanand Dhwanulu Chesi – Paadiri Devuni Kumaarulu Noothanaakaashamu.. Noothana Lokamu… Noothanerushalemu Vachchunu Devude Manatho.. Gudaaramai Yundunu… Manamanthaa Maralaa Paadedhamu ||Bhoopunaadhi|| Jeevame Jeevame – Praaname Praaname Nithyamu Manalo Undunu (2) Thandri Kreesthuyu – Parishuddhaathmudu Manatho Ekamai Yundunu ||Bhoopunaadhi|| Vedhana Baadhayu – Kanneeru Dukhamu Inkekkada Unde Undavu (2) Soorya Chandrulu – Velugunu Ivvavu Devude Velugai Yundunu ||Bhoopunaadhi||