భాసురంబుగ మహిమన్ - YouWorship
Bhaasurambuga Mahiman
Artist: బూల జాన్
Category: Worship
Song Lyrics
భాసురంబుగ మహిమన్ - *భాసిల్లురాకకై - నాశతో కరములు - చాచుచు నీవైపు ||వేచి|| 1. కూడుచుంటిమి యిచ్చట - వేడుకగల - కూటంబులలొ - కూర్మితో = స్తుతియింప ||వేచి|| 2. _నమ్మియుంటిమి నీ యొక్క - నమ్మకమైన - *నెయ్యంపు వాగ్జానములన్ = ఇమ్ముగ 'దివికేగి - నెమ్మి "నెలవులు గట్టి -మమ్ముట పోవన్ = నమ్మబల్మిన మికై ||వేచి|| 3. *వెజచుచుంటిమి యిచ్చట - తరుచుగగల్లె - కరుకైన స్థితిగతులలోన్ = కరువువేదన భీతి - మరణ దుఃఖములేని - పరమపురమున జేరి - మురియు టెప్పుడొ యంచు ||వేచి|| 4. నిత్యంబు 'విలసిల్లెడి - “నిశ్చలమైన - శృంగార స్వర్గంబున = ముత్యాల ద్వారమున - నిశ్చింతపోవుచు - బంగారువీధుల - సంచరించుట యెపుడో వేచి! దొంగలుదోయని - చిమ్మటకొట్టని - తుష్పయిన పట్టని - యక్షయ ధనమునకై వేచి! Bhaasurambuga Mahiman - *Bhaasilluraakakai - Naashatho Karamulu - Chaachuchu Neevaipu ||Vechi|| 1. Kooduchuntimi Yichchata - Vedukagala - Kootambulalo - Koormitho = Sthuthiyimpa ||Vechi|| 2. _Nammiyuntimi Nee Yokka - Nammakamaina - *Neyyampu Vaagjaanamulan = Immuga 'Divikegi - Nemmi "Nelavulu Gatti -Mammuta Povan = Nammabalmina Mikai ||Vechi|| 3. *Vejachuchuntimi Yichchata - Tharuchugagalle - Karukaina Sthithigathulalon = Karuvuvedana Bheethi - Marana Duhkhamuleni - Paramapuramuna Jeri - Muriyu Teppudo Yanchu ||Vechi|| 4. Nithyambu 'Vilasilledi - “Nishchalamaina - Shrunggaara Svargambuna = Muthyaala Dvaaramuna - Nishchinthapovuchu - Banggaaruveedhula - Sancharinchuta Yepudo Vechi! Donggaludoyani - Chimmatakottani - Thushpayina Pattani - Yakshaya Dhanamunakai Vechi!