భారమైనది సేవ - YouWorship
Bhaaramainadi Seva
Artist: కేసానవల్లి అబ్రవోము
Category: Gospel
Song Lyrics
దారి - చేరి నడచెడివారిన్ జేరి వారితో - సంప్రదించి ప్రభువును చూపి - ఘోరనరకపు బాధలన్నియు - కూర్మితో వినజెప్పి - మోక్షపు - దారికిని - నడిపించి - యేసుని - దాపునకు నడిపించుదారి || 1. దురితదుర్గతి నశియించు వారినిజూచి - పరితాప - మొందవలయున్ = మారమనసు నొంది - చేరి ప్రభునితో కలిసి - ఘోరపాపిని నేనని - వేడి - సిలువ ధ్యానించి = దురితములను - చేయనని తీర్మానములను చేసికొని - రక్షింపబడినది గురుతుగ సాక్ష్యంబునిచ్చుటయే దారి || 2. ప్రథమ దశభాగంబుల - ప్రభునకు నిచ్చి - ప్రతిదినము ప్రార్ధింప వలెన్ = అధములగు - బీదలకు నాధారముల నొసగి -విధిగ భక్తుల - నాదరించి - సవరించి = ప్రభువు వాక్యము - చదువుకొనుచు - ప్రభుని పాటలు పాడుకొనుచు - ప్రభుని వేదము ప్రచురపరచి - పదిలముగ - జీవించకోరి || 8. _ దేశదేశముల తిరిగి - దేవుని వాక్యము - దేశప్రజలకు చాటవలెన్ = ఆశాదురాశలను - కోసివేసి యేసు - దాసులను జేసి - వెలిగించి తిలకించి = యేసుభక్తుల పదిలపరచి యేసుతో - పరిచయము చేసి - యేసును ధరియింప జేసి - యేసుతో నివసించుదారి || Daari - Cheri Nadachedivaarin Jeri Vaaritho - Sampradinchi Prabhuvunu Choopi - Ghoranarakapu Baadhalanniyu - Koormitho Vinajeppi - Mokshapu - Daarikini - Nadipinchi - Yesuni - Daapunaku Nadipinchudaari || 1. Durithadurgathi Nashiyinchu Vaarinijoochi - Parithaapa - Mondavalayun = Maaramanasu Nondi - Cheri Prabhunitho Kalisi - Ghorapaapini Nenani - Vedi - Siluva Dhyaaninchi = Durithamulanu - Cheyanani Theermaanamulanu Chesikoni - Rakshimpabadinadi Guruthuga Saakshyambunichchutaye Daari || 2. Prathama Dashabhaagambula - Prabhunaku Nichchi - Prathidinamu Praardhimpa Valen = Adhamulagu - Beedalaku Naadhaaramula Nosagi -Vidhiga Bhakthula - Naadarinchi - Savarinchi = Prabhuvu Vaakyamu - Chaduvukonuchu - Prabhuni Paatalu Paadukonuchu - Prabhuni Vedamu Prachuraparachi - Padilamuga - Jeevinchakori || 8. _ Deshadeshamula Thirigi - Devuni Vaakyamu - Deshaprajalaku Chaatavalen = Aashaaduraashalanu - Kosivesi Yesu - Daasulanu Jesi - Veliginchi Thilakinchi = Yesubhakthula Padilaparachi Yesutho - Parichayamu Chesi - Yesunu Dhariyimpa Jesi - Yesutho Nivasinchudaari ||