భారత దేశ సువార్త సంఘమా - YouWorship
Bhaaratha Desha Suvaartha
Artist: Unknown Artist
Category: Correction
Song Lyrics
భారత దేశ సువార్త సంఘమా – భువి దివి సంగమమా ధర సాతానుని రాజ్యము కూల్చే – యుద్ధా రంగమా ||భారత|| ఎవని పంపుదును నా తరపున – ఇల ఎవరు పోవుదురు నాకై నేనున్నాను నన్ను పంపమని – రమ్మూ సంఘమా భారత దేశములో వెలిగే క్రీస్తు సంఘమా ||భారత|| అడవి ప్రాంతములు, ఎడారి భూములు – ద్వీపవాసులను గనుమా అంధకార ప్రాంతములో ప్రభుని – జ్యోతిని వెలిగించను కనుమా భారత దేశములో వెలిగే క్రీస్తు సంఘమా ||భారత|| బ్రతుకులోన ప్రభు శక్తిలేని – క్రైస్తవ జనాంగమును గనుమా కునుకు దివ్వెలను సరిచేయగ – ఉజ్జీవ జ్వాలగొని చనుమా భారత దేశములో వెలిగే క్రీస్తు సంఘమా ||భారత|| Bhaaratha Desha Suvaartha Sanghamaa – Bhuvi Divi Sangamamaa Dhara Saathaanuni Raajyamu Koolche – Yuddha Rangamaa ||Bhaaratha|| Evani Pampudunu Naa Tharapuna – Ila Evaru Povuduru Naakai Nenunnaanu Nannu Pampani – Rammu Sanghamaa Bhaaratha Deshamulo Velige Kreesthu Sanghamaa ||Bhaaratha|| Adavi Praanthamulu, Edaari Bhoomulu – Dweepa Vaasulanu Ganumaa Andhakaara Praanthamulo Prabhuni – Jyothini Veliginchinanu Kanumaa Bhaaratha Deshamulo Velige Kreesthu Sanghamaa ||Bhaaratha|| Brathukulona Prabhu Shakthileni – Kraisthava Janaangamunu Ganumaa Kunuku Divvelanu Saricheyaga – Ujjeeva Jwaalagoni Chanumaa Bhaaratha Deshamulo Velige Kreesthu Sanghamaa ||Bhaaratha||