భారత క్రైస్తవ యువజనులారా - YouWorship
Bhaaratha Kraisthava Yuvajanulaaraa
Artist: చెట్టి భానుమూర్తి
Category: Encouraging
Song Lyrics
భారత క్రైస్తవ - యువజనులారా - ప్రభుకై నిలువండీ - భారతరక్షక - భటవరులారా - ప్రభువును జూపుటకై లెండి - ఫలితము గనరండీ |||| భారత|| 1. .బాలప్రాయమున మిరలెల్ల - భక్తి జీవితాసక్తిపరులై - అలయోసేపును బోలినవారై - బలతర సామర్ధ్యము జూపి - ఫలితముగనరండీ || భారత|| 2. _శోధనాధికము చుట్టునున్న - సకల యాశలును - నెట్టుచున్న - బాధించుచు మరి సాధించెడి యా - సైతానుని గెలువగ లెండి - ఫలితము గనరండీ 3. _నమ్మకంబు మదియందు - నేర్పుతోడ సేవజేయ - రమ్మిదె యేసుని రక్షణ సేవకు - రాజితమగు - జీవమునొందన్ - ఫలితము గనరండీ 4. విజయ కాంక్షగలవారలెల్ల - వినయ భూషణాసక్తిపరులై - నిజమగు క్రైస్తవ నీతిని జూపి - నిరతముగ వెలుగుదు రండీ - నిజమిది గనుగొనుడీ | భారత|| Bhaaratha Kraisthava - Yuvajanulaaraa - Prabhukai Niluvandee - Bhaaratharakshaka - Bhatavarulaaraa - Prabhuvunu Jooputakai Lendi - Phalithamu Ganarandee |||| Bhaaratha|| 1. .Baalapraayamuna Miralella - Bhakthi Jeevithaasakthiparulai - Alayosepunu Bolinavaarai - Balathara Saamardhyamu Joopi - Phalithamuganarandee || Bhaaratha|| 2. _Shodhanaadhikamu Chuttununna - Sakala Yaashalunu - Nettuchunna - Baadhinchuchu Mari Saadhinchedi Yaa - Saithaanuni Geluvaga Lendi - Phalithamu Ganarandee 3. _Nammakambu Madiyandu - Nerputhoda Sevajeya - Rammide Yesuni Rakshana Sevaku - Raajithamagu - Jeevamunondan - Phalithamu Ganarandee 4. Vijaya Kaangkshagalavaaralella - Vinaya Bhooshanaasakthiparulai - Nijamagu Kraisthava Neethini Joopi - Nirathamuga Velugudu Randee - Nijamidi Ganugonudee | Bhaaratha||