భయమేల క్రస్తవుండా - YouWorship
Bhayamela Krasthavundaa
Artist: జిజాన్ తాతయ్య
Category: Encouraging
Song Lyrics
భయమేల క్రస్తవుండా - నీవిక నపజయమున బ్రతుకనేల = జయ శూరుడగు ప్రభువు - యిలనీకు జయము నిచ్చుచు నుండగ ॥భయమేల॥ 1. భూతపీడితుల నెల్ల - విడిపించుదాత - మన రక్షకుండు = సాతాను వల నుండియు - విడిపించిప నీతితో మనుపలేడా ॥భయమేల॥ 2. మరణ పాశములనుండి - లాజరును - కరుణతో లేపలేదా = ధరణిమిమ్ముల నూతన - బలముతో - గుతికి నడిపించలేడా ॥|భయమేల॥ 3. ద్రాక్షరసముగ నీళ్లను - మార్చిన - మహిమగల రక్షకుండు = అక్షయ 4. ఐదు చిన్న రొట్టెలు - మరి రెండు - చిన్న చేపలతోడును = ఐదువేల మందిని - బలపర్చినట్టి రక్షకుడుండగ ॥భయమేల॥ ర్. విజయకరముగ (బ్రతుకను - ప్రభువుండు - నిజవాగ్గత్తము లివ్వ న్రీ- వృజినము గెలువంగను - ముదముతో నిజముగ నెరవేర్చడా ॥భయమేల॥ Bhayamela Krasthavundaa - Neevika Napajayamuna Brathukanela = Jaya Shoorudagu Prabhuvu - Yilaneeku Jayamu Nichchuchu Nundaga ॥Bhayamela॥ 1. Bhoothapeedithula Nella - Vidipinchudaatha - Mana Rakshakundu = Saathaanu Vala Nundiyu - Vidipinchipa Neethitho Manupaledaa ॥Bhayamela॥ 2. Marana Paashamulanundi - Laajarunu - Karunatho Lepaledaa = Dharanimimmula Noothana - Balamutho - Guthiki Nadipinchaledaa ॥|Bhayamela॥ 3. Draaksharasamuga Neellanu - Maarchina - Mahimagala Rakshakundu = Akshaya 4. Aidu Chinna Rottelu - Mari Rendu - Chinna Chepalathodunu = Aiduvela Mandini - Balaparchinatti Rakshakudundaga ॥Bhayamela॥ R. Vijayakaramuga (Brathukanu - Prabhuvundu - Nijavaaggaththamu Livva Nree- Vrujinamu Geluvangganu - Mudamutho Nijamuga Neraverchadaa ॥Bhayamela॥