భయము లేదుగా మనకు భయము లేదుగా - YouWorship
Bhayamu Ledugaa Manaku Bhayamu Ledugaa
Artist: సీయోను గీతాలు
Category: Encouraging
Song Lyrics
పల్లవి: భయము లేదుగా మనకు భయము లేదుగా (2) దయగల మన దేవుడుండ భయము లేదుగా (1) 1. క్షామ మరణ యుద్ధ ఖడ్గ బలము నుండియు (2) ధరణి గిరులు అదరి సముద్రములు పొంగిన (2) పరిశుద్ధుడు యేసుడే - నిత్యము కాపాడు గనుక (2) 2. అపవాది తంత్రములపై విజయమిచ్చును అభయమిచ్చి క్షేమముగ ఆదరించును అక్షయుడగు యేసుడే - నిత్యము కాపాడు గనుక 3. దివారాత్రులు దేవుడు ధైర్యపరచును ఈ కాలపు శ్రమలే మనల మార్చు మహిమకు నిర్మలుడగు యేసుడే - నిత్యము కాపాడు గనుక 4. శ్రమలు దుఃఖ బాధలెన్నో మనకు సోకిన ఏకీడు తగులకుండ కాయు శక్తితో శక్తిమంతుడు యేసుడే - నిత్యము కాపాడు గనుక 5. పాడెదము మన ప్రభునకే హృదయ గీతము మహిమరాజు మనకొరకై తిరిగి వచ్చును మన ప్రభువగు యేసుడే - నిత్యము కాపాడు గనుక Pallavi: Bhayamu Ledugaa Manaku Bhayamu Ledugaa (2) Dayagala Mana Devudunda Bhayamu Ledugaa (1) 1. Kshaama Marana Yuddha Khadga Balamu Nundiyu (2) Dharani Girulu Adari Samudramulu Ponggina (2) Parishuddhadu Yesude - Nithyamu Kaapaadu Ganuka (2) 2. Apavaadi Thanthramulapai Vijayamichchunu Abhayamichchi Kshemamuga Aadarinchunu Akshayudagu Yesude - Nithyamu Kaapaadu Ganuka 3. Divaaraathrulu Devudu Dhairyaparachunu Ee Kaalapu Shramale Manala Maarchu Mahimaku Nirmaludagu Yesude - Nithyamu Kaapaadu Ganuka 4. Shramalu Duhkha Baadhalenno Manaku Sokina Ekeedu Thagulakunda Kaayu Shakthitho Shakthimanthudu Yesude - Nithyamu Kaapaadu Ganuka 5. Paadedamu Mana Prabhunake Hrudaya Geethamu Mahimaraaju Manakorakai Thirigi Vachchunu Mana Prabhuvagu Yesude - Nithyamu Kaapaadu Ganuka