భయము నొందకుము - YouWorship
Bhayamu Nondakumu
Artist: విలియం డానన్
Category: Encouraging
Song Lyrics
భయము నొందకుము - క్రైస్తవ సహోదర యింక - భయము నొంద కుము = భయము నొందకుము హృ - దయ వాసు(డగు క్రీస్తు -దయ నీ తలంపు లెల్ల - రయముగ నెరవేర్చు ॥భయము॥ 1. దీవింపంబడెడు - జగమున కిరుకౌ - త్రోవ జను నపుడు = భావ జ్ఞానము వీడ - భయపుం జీంకటి గూడు - గావున మది యేసు - భావింప గతి జేర్చు గభయము॥ 2. నీ యాత్మం జూచి - కయ్యము జేయ - డాయు పిశాచి = యా యుద్ధమున గభయము॥ "దూతలు (నశింపనివి) 3. జగము నిన్ఫట్టి - వెన్నకు నీడ్చి- పగం దీర గట్టి = యెగతాళి గావించు - టెజీంగి క్రీస్తుని పిల్వం - డగంబట్టు మపుడు నీ - పగ మాన్ని విడిపించు ॥భయము॥ 4. కలుష జాలంబు - మాయా కీట - కముల జాలంబు = గల బావి నీ యాత్మ - గలియకుండంగ యేసు - దలంచు మప్పుడు నిం జే- తంబట్టి కాపాడు ॥భయము॥ ర్. (శ్రమ దండనముల - శిశు శిక్షించు - జనకు విధముల = సమకూర్చు నీ దేవు - డమిత (ప్రేమను గాంచి - యమలమౌ మతి నోర్చు - మపుడు మేలిడు నీకు ॥|భయము॥ 6. కన నీదు చటుల - దుఃఖాదు లె - ట్లను వీడు నటులం = గొన దినమున న్యాయ - మును దీర్పంగాం క్రీస్తు - చను దెంచి నిత్య జీ -వన కిరీటము నిచ్చు ॥భయము॥ Bhayamu Nondakumu - Kraisthava Sahodara Yingka - Bhayamu Nonda Kumu = Bhayamu Nondakumu Hru - Daya Vaasu(Dagu Kreesthu -Daya Nee Thalampu Lella - Rayamuga Neraverchu ॥Bhayamu॥ 1. Deevimpambadedu - Jagamuna Kirukau - Throva Janu Napudu = Bhaava Gnaanamu Veeda - Bhayapun Jeengkati Goodu - Gaavuna Madi Yesu - Bhaavimpa Gathi Jerchu Gabhayamu॥ 2. Nee Yaathman Joochi - Kayyamu Jeya - Daayu Pishaachi = Yaa Yuddhamuna Gabhayamu॥ "Doothalu (Nashimpanivi) 3. Jagamu Ninphatti - Vennaku Needchi- Pagan Deera Gatti = Yegathaali Gaavinchu - Tejeenggi Kreesthuni Pilvan - Dagambattu Mapudu Nee - Paga Maanni Vidipinchu ॥Bhayamu॥ 4. Kalusha Jaalambu - Maayaa Keeta - Kamula Jaalambu = Gala Baavi Nee Yaathma - Galiyakundangga Yesu - Dalanchu Mappudu Nin Je- Thambatti Kaapaadu ॥Bhayamu॥ R. (Shrama Dandanamula - Shishu Shikshinchu - Janaku Vidhamula = Samakoorchu Nee Devu - Damitha (Premanu Gaanchi - Yamalamau Mathi Norchu - Mapudu Melidu Neeku ॥|Bhayamu॥ 6. Kana Needu Chatula - Duhkhaadu Le - Tlanu Veedu Natulan = Gona Dinamuna Nyaaya - Munu Deerpanggaan Kreesthu - Chanu Denchi Nithya Jee -Vana Kireetamu Nichchu ॥Bhayamu॥