భయము చెందకు భక్తుడా - YouWorship
Bhayamu Chendaku
Artist: Unknown Artist
Category: Encouraging
Song Lyrics
భయము చెందకు భక్తుడా ఈ మాయ లోక ఛాయలు చూచినప్పుడు (2) భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు (2) జీవమిచ్చిన యెహొవున్నాడు ఓ భక్తుడా.. ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు ||భయము|| బబులోను దేశమందున ఆ భక్తులు ముగ్గురు.. బొమ్మకు మ్రొక్కనందునా (2) పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే (2) నాల్గవ వాడు ఉండలేదా ఓ భక్తుడా.. నాల్గవ వాడు ఉండలేదా ||భయము|| చెరసాలలో వేసినా తన దేహమంతా.. గాయాలతో నిండినా (2) పాడి కీర్తించి పౌలు సీలలు కొనియాడ (2) భూకంపం కలుగ లేదా ఆ భక్తులు ముగ్గురు.. చెరనుండి విడుదల కాలేదా ||భయము|| ఆస్తి అంతా పోయినా తన దేహమంతా.. కురుపులతో నిండినా (2) అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయె (2) అని యోబు పలుక లేదా ఓ భక్తుడా.. అని యోబు పలుక లేదా ||భయము|| Bhayamu Chendaku Bhakthudaa Ee Maaya Loka Chaayalu Choochinappudu (2) Bhayamu Chendaku Neevu Digulu Chendaku Neevu (2) Jeevamichchina Yehovunnaadu O Bhakthudaa.. Praanam Pettina Yesayyunnaadu ||Bhayamu|| Babulonu Deshamanduna Aa Bhakthulu Mugguru.. Bommanku Mrokkanandunaa (2) Patti Bandhinchi Raaju Agnilo Padavesthe (2) Naalgava Vaadu Undaledaa O Bhakthudaa.. Naalgava Vaadu Undaledaa ||Bhayamu|| Cherasaalalo Vesinaa Thana Dehamanthaa.. Gaayaalatho Nindinaa (2) Paadi Keerthinchi Poulu Seelalu Koniyaada (2) Bhookampam Kaluga Ledaa Aa Bhakthulu Mugguru.. Cheranundi Vidudala Kaaledaa ||Bhayamu|| Aasthi Anthaa Poyinaa Thana Dehamanthaa.. Kurupulatho Nindinaa (2) Anni Ichchina Thandri Anni Theesuku Poye (2) Ani Yobu Paluka Ledaa O Bhakthudaa.. Ani Yobu Paluka Ledaa ||Bhayamu||