భయపడకుము ఓ చిన్న మందా దయగల మీ తండ్రి పిలుచుచున్నాడు - YouWorship
Bhayapadakumu O Chinna Mandaa Dayagala Mee Thandri Piluchuchunnaadu
Artist: సీయోను గీతాలు
Category: Encouraging
Song Lyrics
పల్లవి: భయపడకుము ఓ చిన్న మందా - దయగల మీ తండ్రి పిలుచుచున్నాడు (2) 1. తన రాజ్యమంత నీ కీయగోరి (2) - ఉన్నత పిలుపు నీకు నిచ్చెను (2) తనరక్తమిచ్చి నిన్ను కొన్నాడు (2) 2. దేవుని రాజ్య మహిమను బొంద - సువార్త ద్వారా నిన్ను పిలిచెను నీవు నడువుము తగినట్లు ప్రభుకు 3. పరిశుద్ధులలో పాత్రునిచేయ - పరలోక పిలుపు నీకు నిచ్చెను ప్రభుని స్వాస్థ్యమును నీ కిచ్చున్ 4. అక్షయ నిర్మల వాడబారని - రక్షణ స్వాస్థ్యము భద్రపరచి నిశ్చయముగా నిన్ను పిలిచెను 5. తన కుమారుని నీ కొరకీయ - వెనుదీయలేదు నీ ప్రియతండ్రి తన స్వాస్థ్యమంత నీ కొర కిచ్చున్ 6. ప్రైశుద్ధాత్మలో నిను శుద్ధిజేసి - పరిశుద్ధుల స్వాస్థ్యము నీ కీయ తెరువ జేసెను నీ కన్నులను 7. సిలువలో యేసు చనిపోయి బ్రతికె - గెలిచె - సమాధి బలమీయ నీకు హల్లెలూయ యని పాడుము నీవు Pallavi: Bhayapadakumu O Chinna Mandaa - Dayagala Mee Thandri Piluchuchunnaadu (2) 1. Thana Raajyamantha Nee Keeyagori (2) - Unnatha Pilupu Neeku Nichchenu (2) Thanarakthamichchi Ninnu Konnaadu (2) 2. Devuni Raajya Mahimanu Bonda - Suvaartha Dvaaraa Ninnu Pilichenu Neevu Naduvumu Thaginatlu Prabhuku 3. Parishuddhalalo Paathrunicheya - Paraloka Pilupu Neeku Nichchenu Prabhuni Svaasthyamunu Nee Kichchun 4. Akshaya Nirmala Vaadabaarani - Rakshana Svaasthyamu Bhadraparachi Nishchayamugaa Ninnu Pilichenu 5. Thana Kumaaruni Nee Korakeeya - Venudeeyaledu Nee Priyathandri Thana Svaasthyamantha Nee Kora Kichchun 6. Praishuddhaathmalo Ninu Shuddhijesi - Parishuddhala Svaasthyamu Nee Keeya Theruva Jesenu Nee Kannulanu 7. Siluvalo Yesu Chanipoyi Brathike - Geliche - Samaadhi Balameeya Neeku Hallelooya Yani Paadumu Neevu